Origin Dairy | ఆరిజన్ డెయిరీ MD శేజల్ ఆత్మహత్యాయత్నం
విధాత: ఆరిజెన్ డెయిరీ ఎండి శేజల్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఇటీవల తమను వేధిస్తున్నాడని, తన వద్దకు అమ్మాయిలను పంపాలని ఒత్తిడి చేస్తున్నాడని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై శేజల్ ఆరోపణలు చేసిన సంగతి విధితమే. నార్సాంగి పోలీసులు దీనిపై విచారణ కోసం వెళ్లగా హార్పిక్ తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన శేజల్ ను మాదాపూర్ మెడికేర్ ఆస్పత్రికి తరలించారు.

విధాత: ఆరిజెన్ డెయిరీ ఎండి శేజల్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఇటీవల తమను వేధిస్తున్నాడని, తన వద్దకు అమ్మాయిలను పంపాలని ఒత్తిడి చేస్తున్నాడని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై శేజల్ ఆరోపణలు చేసిన సంగతి విధితమే.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
నార్సాంగి పోలీసులు దీనిపై విచారణ కోసం వెళ్లగా హార్పిక్ తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన శేజల్ ను మాదాపూర్ మెడికేర్ ఆస్పత్రికి తరలించారు.