విధాత: పరీక్షల సీజన్ కావడంతో ఈ వారం నాలుగు సినిమాలు మాత్రమే థియటర్లలో విడుదల అవుతున్నాయి. అందులో రవితేజ నటించిన రావణాసుర, కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు కాగా మరో రెండు తమిళ, హలీవుడ్ డబ్బింగ్ చిత్రాలు సందడి చేయనున్నాయి. ఇక ఓటీటీల్లో ఈ వారం 20కిపైగా సినిమాలు, వెబ్ సిరీస్లు వస్తున్నప్పటికీ తెలుగుకు సంబంధించి ఇటీవలే థయేటర్లలో విడుదలై మంచి పేరు సంపాదించిన రంగమార్తాండ, శ్రీలీల నటించిన డబ్బింగ్ చిత్రం ఐ […]
విధాత: పరీక్షల సీజన్ కావడంతో ఈ వారం నాలుగు సినిమాలు మాత్రమే థియటర్లలో విడుదల అవుతున్నాయి. అందులో రవితేజ నటించిన రావణాసుర, కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు కాగా మరో రెండు తమిళ, హలీవుడ్ డబ్బింగ్ చిత్రాలు సందడి చేయనున్నాయి.
ఇక ఓటీటీల్లో ఈ వారం 20కిపైగా సినిమాలు, వెబ్ సిరీస్లు వస్తున్నప్పటికీ తెలుగుకు సంబంధించి ఇటీవలే థయేటర్లలో విడుదలై మంచి పేరు సంపాదించిన రంగమార్తాండ, శ్రీలీల నటించిన డబ్బింగ్ చిత్రం ఐ లవ్ యూ ఇడియట్ మినహా చెప్పుకోదగ్గవి ఏవీ లేవు. మరి థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.
Oh Belinda (English Movie) Apr 7
Transatlantic (English Series) Apr 7
Hunger (Thai Movie) Apr 8
A Man Called Otto Apr 10