ప్రియాంకగాంధీ కొత్తగూడెం సభ రద్ధు
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కొత్తగూడెం ప్రచార సభ రద్ధయ్యింది

విధాత: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కొత్తగూడెం ప్రచార సభ రద్ధయ్యింది. హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం అనుకూలించకపోవడంతో ఆమె పాలకుర్తి, హుస్నాబాద్ సభల అనంతరం తిరిగి హైద్రాబాద్‌కు చేరుకున్నారు. రాత్రికి తాజ్ కృష్ణ హోటల్‌లో ప్రియాంక బస చేయనున్నారు. శనివారం వరుసగా ఖమ్మం, సత్తుపల్లి, మధిర నియజకవర్గాల ప్రచార సభల్లో ప్రియాంకగాంధీ పాల్గొంటారు.