Rahul Gandhi | శరణార్థి శిబిరాల్లో రాహుల్‌ పర్యటన

మొయిరంగ్‌: మణిపూర్‌లో రెండు నెలలుగా కొనసాగుతున్న విధ్వంస కాండతో నిరాశ్రయులైన వారిని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) శుక్రవారం ఉదయం పరామర్శించారు. ఇంఫాల్‌ నుంచి ఉదయం 9.30 గంటలకు మొయిరంగ్‌ చేరుకున్న రాహుల్‌.. నాలుగు శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. इन मासूमों पर नफरत की आंच नहीं पड़ने देंगे।

Rahul Gandhi | శరణార్థి శిబిరాల్లో రాహుల్‌ పర్యటన

మొయిరంగ్‌: మణిపూర్‌లో రెండు నెలలుగా కొనసాగుతున్న విధ్వంస కాండతో నిరాశ్రయులైన వారిని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) శుక్రవారం ఉదయం పరామర్శించారు. ఇంఫాల్‌ నుంచి ఉదయం 9.30 గంటలకు మొయిరంగ్‌ చేరుకున్న రాహుల్‌.. నాలుగు శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.