కాంగ్రెస్ ముఖ్యులతో రాహుల్‌గాంధీ జూమ్ మీటింగ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపధ్యంలో శనివారం సాయంత్రం 4.30గంటలకు కాంగ్రెస్ ముఖ్య నేతలతో రాహుల్‌గాంధీ జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు

విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపధ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు శనివారం సాయంత్రం 4.30గంటలకు కాంగ్రెస్ ముఖ్య నేతలతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలు, పార్టీ అనుసరించిన వ్యూహాలపై ఆయన నేతలతో చర్చించనున్నారు. మరోవైపు హైకమాండ్ ఆదేశాలతో ఫలితాల సందర్భంగా పార్టీ అభ్యర్థుల సమన్వయం, పర్యవేక్షణ కోసం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రి జార్జ్ లు హైద్రాబాద్ తాజ్ కృష్ణకు చేరుకున్నారు.