Rakul Preet Singh | బికినీలో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ.. మైనస్ 15 డిగ్రీల చలిలో ఐస్ బాత్
Rakul Preet Singh | టాలీవుడ్‌లో ఓ మెరుపు మెరిసిన రకుల్ ప్రీత్ సింగ్‌కు ఇప్పుడు చాలా వరకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇక్కడ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన ఆ ఢిల్లీ భామ.. అక్కడ వరుస సినిమాలకు కమిట్ అవుతోంది. అయితే తన అభిమానులకు దూరం కాకుండా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ.. ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంటుంది. అయితే తాజాగా రకుల్ కుర్రకారు మతులు పోగొట్టే ఓ దృశ్యాన్ని […]

Rakul Preet Singh | టాలీవుడ్‌లో ఓ మెరుపు మెరిసిన రకుల్ ప్రీత్ సింగ్‌కు ఇప్పుడు చాలా వరకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇక్కడ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన ఆ ఢిల్లీ భామ.. అక్కడ వరుస సినిమాలకు కమిట్ అవుతోంది. అయితే తన అభిమానులకు దూరం కాకుండా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ.. ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంటుంది.
అయితే తాజాగా రకుల్ కుర్రకారు మతులు పోగొట్టే ఓ దృశ్యాన్ని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. బికినీలో రచ్చ చేసిన రకుల్.. మైనస్ 15 డిగ్రీల చలిలో ఐస్ బాత్ చేసి.. సెగలు పుట్టించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
గడ్డకట్టిన మంచు మధ్యలో కట్టెలతో నిర్మించిన ఇంటి నుంచి రకుల్ బికినీతో బయటకు వచ్చింది. ఇక మైనస్ 15 డిగ్రీల చలిలో.. గడ్డకట్టిన మంచు నీటిలో ఐస్ బాత్ చేసింది రకుల్. అనంతరం ఆమె చిరునవ్వులు చిందిస్తూ మళ్లీ కట్టెల ఇంటిలోకి వెళ్లిపోయింది. బికినీలో ఐస్ బాత్ చేసి మతులు పోగొట్టి, సెగలు పుట్టించిన రకుల్ పెద్ద సాహసమే చేసిందంటూ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.