Tv Movies: సామజవరగమన, స్పైడర్, బిందాస్, దేశముదురు, పటాస్.. ఫిబ్రవరి 24, సోమవారం టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Tv Movies: ఫిబ్రవరి 24, సోమవారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో సుమారు 70కి పైగా సినిమాలు ప్రసారం కానున్నాయి. వీటిలో సామజవరగమన, స్పైడర్, బిందాస్, దేశముదురు, పటాస్ వంటి సినిమాలు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి. ఇదిలాఉండగా.. ఇంకా చాలా ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా అందిస్తున్నాం.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు బాద్ షా
మధ్యాహ్నం 3 గంటలకు దేశముదురు
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు గూడాచారి నం1
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు అమాయకుడు
తెల్లవారుజాము 4.30 గంటలకు భలే దొంగలు
ఉదయం 7 గంటలకు గొప్పింటి అల్లుడు
ఉదయం 10 గంటలకు మజ్ను
మధ్యాహ్నం 1 గంటకు పల్లకిలో పెళ్లికూతురు
సాయంత్రం 4గంటలకు బిందాస్
రాత్రి 7 గంటలకు పటాస్
రాత్రి 10 గంటలకు ఏకవీర
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 1 గంటకు ది గ్రేట్ ఇండియన్ కిచెన్
తెల్లవారుజాము 3 గంటలకు భగవంత్ కేసరి
ఉదయం 9 గంటలకు తులసి
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు ఊరు పేరు భైరవకోన
తెల్లవారుజాము 2.30 గంటలకు నా పేరు సూర్య
ఉదయం 7 గంటలకు సిద్దు ఫ్రం శ్రీకాకుళం
ఉదయం 9.30 గంటలకు బూమరాంగ్
మధ్యాహ్నం 12 గంటలకు రాజకుమారుడు
మధ్యాహ్నం 3 గంటలకు అన్నవరం
సాయంత్రం 6 గంటలకు స్పైడర్
రాత్రి 9 గంటలకు సికిందర్
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు మన ఊరి పాండవులు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు ఆంటీ
రాత్రి 9. 30 గంటలకు దీవించండి
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1గంటకు గోరంత దీపం
ఉదయం 7 గంటలకు సీతా కళ్యాణం
ఉదయం 10 గంటలకు బంగారు పంజరం
మధ్యాహ్నం 1 గంటకు వేటగాడు
సాయంత్రం 4 గంటలకు ఇష్టం
రాత్రి 7 గంటలకు ఆకలి రాజ్యం
రాత్రి 10 గంటలకు కిరాయి రౌడీలు
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12.30 గంటలకు స్కెచ్
తెల్లవారుజాము 2 గంటలకు అర్జున్ రెడ్డి
తెల్లవారుజాము 5గంటలకు విక్రమార్కుడు
ఉదయం 9 గంటలకు ఆదికేశవ
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు వెల్కమ్ ఒబామా
తెల్లవారుజాము 3 గంటలకు యముడికి మొగుడు
ఉదయం 7 గంటలకు గౌతమిపుత్ర శాతకర్ణి
ఉదయం 9 గంటలకు సైరన్
ఉదయం 12 గంటలకు నువ్వు నాకు నచ్చావ్
మధ్యాహ్నం 3 గంటలకు సామజవరగమన
సాయంత్రం 6 గంటలకు రాజాది గ్రేట్
రాత్రి 9 గంటలకు కనులు కనులు దోచాయంటే
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు రాఘవేంద్ర
తెల్లవారుజాము 2.30 గంటలకు దర్మయజ్ఞం
ఉదయం 6 గంటలకు ఓం
ఉదయం 8 గంటలకు బాస్ ఐలవ్‌యూ
ఉదయం 11 గంటలకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్
మధ్యాహ్నం 2 గంటలకు రాదా గోపాలం
సాయంత్రం 6 గంటలకు సర్దార్ గబ్బర్ సింగ్
రాత్రి 8 గంటలకు సప్తగిరి ఎక్స్‌ప్రెస్
రాత్రి 11 గంటలకు బాస్ ఐలవ్‌యూ