Tv Movies: బాక్, 35, KGF, క్షణక్షణం.. Feb15, శనివారం టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Tv Movies: ఫిబ్రవరి 15, శనివారం తెలుగు టీవీ ఛానళ్లలో సుమారు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిలో బాక్, సర్కారు వారి పాట, 35 చిన్న కథ కాదు, KGF1, రాజావారు రాణిగారు, క్షణ క్షణం వంటి చిత్రాలు జెమిని, జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా వంటి టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి.
అయితే చాలా ప్రాంతాలలో అనేక మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో వివరంగా అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు మాస్టర్
మధ్యాహ్నం 3 గంటలకు గంగోత్రి
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు నాగ
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు సంబరాల రాంబాబు
తెల్లవారుజాము 4.30 గంటలకు తిరుపతి
ఉదయం 7 గంటలకు ఇన్‌స్పెక్టర్ ప్రతాప్
ఉదయం 10 గంటలకు లడ్డూబాబు
మధ్యాహ్నం 1 గంటకు శివమణి
సాయంత్రం 4గంటలకు ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి
రాత్రి 7 గంటలకు అన్నయ్య
రాత్రి 10 గంటలకు చెట్టు కింద ఫ్లీడర్
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు F3
ఉదయం 9 గంటలకు చక్రం
రాత్రి 11 గంటలకు 1ర్యాంక్ రాజు
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు ప్రేమలు
తెల్లవారుజాము 3 గంటలకు ఒకే బంగారం
ఉదయం 7 గంటలకు బాలు
ఉదయం 9 గంటలకు విక్రమ్ రాథోడ్
మధ్యాహ్నం 12 గంటలకు 35 చిన్నకథకాదు
మధ్యాహ్నం 3 గంటలకు నా పేరు శివ
సాయంత్రం 6 గంటలకు ఐస్మార్ట్ శంకర్
రాత్రి 9 గంటలకు సోలో బ్రతుకే సో బెటర్
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు నచ్చావులే
ఉదయం 9 గంటలకు చెలి
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 8.30 గంటలకు ఆకాశవీధిలో
రాత్రి 930 గంటలకు రాజావారు రాణిగారు
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1గంటకు ముద్దమందారం
ఉదయం 7 గంటలకు చాలా బాగుంది
ఉదయం 10 గంటలకు మనఃసాక్షి
మధ్యాహ్నం 1 గంటకు చట్టానికి కళ్లులేవు
సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీ రౌడీ
రాత్రి 7 గంటలకు ఖైదీ నం786
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు ఐస్మార్ట్ జోడి
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు సరదాగా కాసేపు
ఉదయం 9 గంటలకు హ్యాపీడేస్
ఉదయం 12 గంటలకు సర్కారువారి పాట
మధ్యాహ్నం 3 గంటలకు జనతా గ్యారేజ్
సాయంత్రం 6 గంటలకు బాక్
రాత్రి 9 గంటలకు KGF1
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6 గంటలకు కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్
ఉదయం 8 గంటలకు మనీ మనీ
ఉదయం 11 గంటలకు ఆరాధన
మధ్యాహ్నం 2.30 గంటలకు క్షణక్షణం
సాయంత్రం 6 గంటలకు మన్మథుడు
రాత్రి 8 గంటలకు బన్నీ
రాత్రి 11 గంటలకు మనీ మనీ