Tv Movies: ఆ నలుగురు, సారొచ్చారు, ధమ్కీ, కాంచన3.. Feb22, శనివారం టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Tv Movies: ఇదిలాఉండగా.. ఇంకా చాలా ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా అందిస్తున్నాం.
అయితే ఫిబ్రవరి 22, శనివారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో సుమారు 70కి పైగా సినిమాలు ప్రసారం కానున్నాయి. వీటిలో ఆ నలుగురు, సమరసింహా రెడ్డి, సారొచ్చారు, నాని, ధమ్కీ, కాంచన3 వంటి చిత్రాలతో పాటుగా సినిమాలు సైతం టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు అన్నమయ్య
మధ్యాహ్నం 12 గంటలకు ఆ నలుగురు
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు నాని
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు సంగీత సామ్రాట్
తెల్లవారుజాము 4.30 గంటలకు యుద్దభూమి
ఉదయం 7 గంటలకు మేఘ సందేశం
ఉదయం 10 గంటలకు సారొచ్చారు
మధ్యాహ్నం 1 గంటకు పుట్టింటికిరా చెల్లి
సాయంత్రం 4గంటలకు ధోని
రాత్రి 7 గంటలకు బంగారు బుల్లోడు
రాత్రి 10 గంటలకు మెరుపుకలలు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు F3
ఉదయం 9 గంటలకు అష్టాచమ్మా
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు శతమానం భవతి
తెల్లవారుజాము 3 గంటలకు రాయుడు
ఉదయం 7 గంటలకు శ్రీదేవి సోడా సెంటర్
ఉదయం 9 గంటలకు తఢాఖా
మధ్యాహ్నం 12 గంటలకు వీరన్
మధ్యాహ్నం 3 గంటలకు హలో
సాయంత్రం 6 గంటలకు కాంచన3
రాత్రి 9 గంటలకు ధమ్కీ
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు రిక్షావోడు
ఉదయం 9గంటలకు సమరసింహా రెడ్డి
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు చాలా బాగుంది
రాత్రి 9.30 గంటలకు ఆకాశవీధిలో
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1గంటకు నాయకుడు
ఉదయం 7 గంటలకు కలిసినడుద్దాం
ఉదయం 10 గంటలకు జగదేకవీరుని కథ
మధ్యాహ్నం 1 గంటకు చిత్రం
సాయంత్రం 4 గంటలకు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
రాత్రి 7 గంటలకు గూడాచారి 116
స్టార్ మా (Star Maa)
ఉదయం 9గంటలకు ఐస్మార్ట్ జోడి
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు శ్వాస
ఉదయం 9 గంటలకు రన్ బేబీ రన్
ఉదయం 12 గంటలకు పోకిరి
మధ్యాహ్నం 3 గంటలకు ఛత్రపతి
సాయంత్రం 6 గంటలకు మిస్టర్ బచ్చన్
రాత్రి 9 గంటలకు వినయ విధేయ రామ
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 8 గంటలకు శ్రీరామదాసు
ఉదయం 11 గంటలకు జిల్లా
మధ్యాహ్నం 2 గంటలకు ఘటికుడు
సాయంత్రం 6 గంటలకు మహానటి
రాత్రి 8 గంటలకు యోగి
రాత్రి 11 గంటలకు శ్రీరామదాసు