అమెరికాలో కాల్పులు.. ఏడుగురు మృతి
విధాత: అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. కాలిఫోర్నియాలోని హాఫ్‌మూన్ బే ప్రాంతంలో రెండుచోట్ల కాల్పులు జరిగాయి. దుండగు కాల్పుల్లో ఏడుగురు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

విధాత: అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. కాలిఫోర్నియాలోని హాఫ్‌మూన్ బే ప్రాంతంలో రెండుచోట్ల కాల్పులు జరిగాయి.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
దుండగు కాల్పుల్లో ఏడుగురు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.