Tamannah | మిల్కీ అందం అంతా బ‌య‌ట‌పడింది.. షేకవుతున్న కుర్ర‌కారు

Tamannah | మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఇటీవ‌లి కాలంలో త‌న గ్లామ‌ర్ అమాంతం పెంచేసింది. ఆమె అందాల‌కి కుర్ర‌కారు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. జైలర్ సినిమాతో ఇటీవ‌ల ఓ ఊపు ఊపిన అందాల ముద్దుగుమ్మ అందాల‌తో తెగ ర‌చ్చ చేస్తుంది. ఈ బ్యూటీ అందాల‌కి ప్ర‌తి ఒక్క‌రు చిత్తైపోతున్నారు. సౌత్ బ్యూటీ తమన్నా భాటియా ఇప్పుడు మాల్దీవుల్లో హాలిడేని జాలీగా గడుపుతోంది. మిల్కీ బ్యూటీ తన వెకేషన్ ట్రిప్‌ని ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ తెగ ర‌చ్చ […]

  • By: sn    latest    Sep 01, 2023 2:34 PM IST
Tamannah | మిల్కీ అందం అంతా బ‌య‌ట‌పడింది.. షేకవుతున్న కుర్ర‌కారు

Tamannah |

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఇటీవ‌లి కాలంలో త‌న గ్లామ‌ర్ అమాంతం పెంచేసింది. ఆమె అందాల‌కి కుర్ర‌కారు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. జైలర్ సినిమాతో ఇటీవ‌ల ఓ ఊపు ఊపిన అందాల ముద్దుగుమ్మ అందాల‌తో తెగ ర‌చ్చ చేస్తుంది. ఈ బ్యూటీ అందాల‌కి ప్ర‌తి ఒక్క‌రు చిత్తైపోతున్నారు.

సౌత్ బ్యూటీ తమన్నా భాటియా ఇప్పుడు మాల్దీవుల్లో హాలిడేని జాలీగా గడుపుతోంది. మిల్కీ బ్యూటీ తన వెకేషన్ ట్రిప్‌ని ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ తెగ ర‌చ్చ చేస్తుంది. సముద్ర తీరంలో.. ప్రకృతి ఒడిలో తన అంద చందాలు ఆరబెట్టుకుంటూ ఫోటోలకు పోజులిస్తూ.. తన గ్రేట్ ఫీలింగ్స్‌ని అభిమానులకు, నెటిజన్లతో షేర్ చేసుకుంటూ కుర్రాళ్ళ‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.

తాజాగా త‌మ‌న్నా మాల్దీవుల వెకేషన్ ముగించుకుని ఎయిర్ పోర్ట్ లో మెరిశారు. తమన్నా మెరూన్ కలర్ బ్రా లాంటి టాప్ లో అందాలు వెదజల్లుతూ కుర్రాళ్ల మ‌తులు పోగొట్టింది. మాల్దీవుల వెకేషన్ ఎలా ముగిసింది ? విజయ్ సర్ రాలేదా అని తమన్నాని ప్రశ్నించ‌గా, ఆమె ఎలాంటి స‌మాధానం చెప్ప‌కుండా వెళ్లింది.

మాల్దీవుల్లో బాగా మజా చేశారా అంటూ ఎయిర్ పోర్ట్ లో ఓ అభిమాని త‌మ‌న్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మని ఆగ్రహంతో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు.. మీరు ఇలా మాట్లాడ‌కూడ‌దు అంటూ ఫైర్ అయ్యారు. మొత్తానికి త‌మ‌న్నా మాత్రం త‌న లేటెస్ట్ లుక్స్ తో చిచ్చు రేపింది

View this post on Instagram

A post shared by Voompla (@voompla)

ఇండ‌స్ట్రీలో త‌మన్నా 18 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకోగా ఆమె చాలా మంది స్టార్స్‌తో క‌లిసి ప‌ని చేసింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ న‌టించి స్టార్ స్టేట‌స్ అందుకుంది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలు కాగా, బాహుబ‌లితో అమాంతం పెరిగింది. ఇప్పుడు సీనియ‌ర్ హీరోల‌తో క‌లిసి న‌టిస్తూ నానా ర‌చ్చ చేస్తుంది.