ఈ వారం ఓటీటీ, థియేటర్లలో వ‌చ్చే సినిమాలివే

విధాత: ఈ వారం థియేటర్ల వద్ద సినిమాల సందడి అంతగా లేదు. సమంతా నటించిన యశోద, హలీవుడ్‌ డబ్బింగ్‌ మూవీ బ్లాక్‌ పాంథర్‌ తప్పా పెద్ద సినిమాలేవి విడుదల కావడం లేదు.   ఇక ఓటీటీలో విక్ట‌రీ వెంక‌టేశ్‌. విశ్వ‌క్‌సేన్ న‌టించిన ఓరి దేవుడా మిన‌హా పెద్ద సినిమాలేవి రావడం లేదు. డబ్బింగ్‌ చిత్రాలు మాత్రమే విడుదల కానున్నాయి. థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి. థియేటర్లలో వచ్చే సినిమాలు TELUGU Yashoda […]

  • By: krs    latest    Nov 10, 2022 3:50 AM IST
ఈ వారం ఓటీటీ, థియేటర్లలో వ‌చ్చే సినిమాలివే

విధాత: ఈ వారం థియేటర్ల వద్ద సినిమాల సందడి అంతగా లేదు. సమంతా నటించిన యశోద, హలీవుడ్‌ డబ్బింగ్‌ మూవీ బ్లాక్‌ పాంథర్‌ తప్పా పెద్ద సినిమాలేవి విడుదల కావడం లేదు.

ఇక ఓటీటీలో విక్ట‌రీ వెంక‌టేశ్‌. విశ్వ‌క్‌సేన్ న‌టించిన ఓరి దేవుడా మిన‌హా పెద్ద సినిమాలేవి రావడం లేదు. డబ్బింగ్‌ చిత్రాలు మాత్రమే విడుదల కానున్నాయి. థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.

థియేటర్లలో వచ్చే సినిమాలు

TELUGU

Yashoda NOV 11

Clue NOV 11

Madhi NOV 11

#Kaadal Kahaani NOV 11

Nachindi Girl Friendu NOV 11

Black Panther: Wakanda Forever NOV 11

HINDI

Kartoot NOV 11

Anth The End NOV 11

Thai Massage NOV 11

Janam Janam Ka Pyar NOV 11

Badhai Ho Beti Huee Hai NOV 11

Black Panther: Wakanda Forever NOV 11

ENGLISH

Black Panther:Wakanda Forever NOV 11

OTTల్లో వచ్చే సినిమాలు

Hostel Daze (S) Nov16

Kantara Nov 18

Rorschach Nov 11

Prince Nov25

Monster Mal Nov 25

God Father Tel, Hi Nov18

Warrior Nun S2 Nov 10

Monica O My Darling Nov 11

My Fathers DragonTa,Te,Hi,En Nov11

1899 Nov 17

Troll Dec1

Warriors Of Future Dec 2

Ori Devuda Nov 11

Mei Hoom Moosa Mal Nov 11

Aha Na Pellanta Nov 17

Country Mafia Nov 18

Chup Nov 18

Wonder Women Nov 18

AnelMeley PaniThuli Tamil Nov18

Dharavi Bank Nov 19 MX Player

Vikram Vedha (Hindi) Nov18

ప్రస్తుతం స్ట్రీం అవుతున్నవి

The Ghost Netflix

BulletTrain Netflix

Ponniyin Selvan 1 Prime

Breathe In to Shadows S2 Prime

The Lair Rent Prime

Brahmastra Hotstar

Sony

Geeta aha

Netflix

aha