Tv Movies: రోబో, శంక‌రాభ‌ర‌ణం, ఖైదీ ఇంకా మ‌రెన్నో.. ఫిబ్రవరి 27, గురువారం రోజున‌ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

  • By: sr    latest    Feb 26, 2025 7:58 PM IST
Tv Movies: రోబో, శంక‌రాభ‌ర‌ణం, ఖైదీ ఇంకా మ‌రెన్నో.. ఫిబ్రవరి 27, గురువారం రోజున‌ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Tv Movies: ఫిబ్రవరి 27, గురువారం శివ‌రాత్రి రోజున‌ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో సుమారు 65కి పైగా సినిమాలు ప్ర‌సారం కానున్నాయి. వాటిలో రోబో, శంక‌రాభ‌ర‌ణం, బాబీ, దేవీ, ఖైదీ, మ‌రాక్క‌ర్‌, ది ఫ్యామిలీ స్టార్‌, ఖైదీ నం 150, అఖండ‌, సీత‌, మ్యాడ్‌, కంత్రి వంటి వంటి సినిమాలు జీ తెలుగు,ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం కానున్నాయి.

ఇదిలాఉండ‌గా.. ఇంకా చాలా ప్రాంతాల్లో చాలా మంది ప్ర‌జ‌లు ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దే ప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో స‌వివ‌రంగా మీకు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు రోబో

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బొబ్బిలి సింహం

 

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు శంక‌రాభ‌ర‌ణం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు బొబ్బిలి బ్ర‌హ్మ‌న్న‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు ద‌క్ష య‌జ్ఞం

ఉద‌యం 7 గంట‌ల‌కు సంబ‌రం

ఉద‌యం 10 గంట‌ల‌కు బాబీ

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు దేవీ

సాయంత్రం 4గంట‌ల‌కు శీను

రాత్రి 7 గంట‌ల‌కు నువ్వు వ‌స్తావ‌ని

రాత్రి 10 గంట‌ల‌కు రాజు మ‌హారాజు

 

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు బ‌లుపు

ఉద‌యం 9 గంట‌లకు మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం

 

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు శివాజీ

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు జ‌యం మ‌న‌దేరా

ఉద‌యం 7 గంట‌ల‌కు బ్రాండ్‌బాబు

ఉద‌యం 9 గంట‌ల‌కు రాక్ష‌సుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు క‌లిసుందాం రా

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు భ‌లే దొంగ‌లు

సాయంత్రం 6 గంట‌ల‌కు కంత్రి

రాత్రి 9 గంట‌ల‌కు కురుక్షేత్రం

 

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఇషా (లైవ్‌)

ఉద‌యం 9 గంట‌ల‌కు మ్యాడ్‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంటలకు భార్య‌భ‌ర్త‌ల బంధం

రాత్రి 9. 30 గంట‌ల‌కు భూ కైలాస్‌

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు ఉషా ప‌రిణ‌యం

ఉద‌యం 7 గంట‌ల‌కు శివుడు శివుడు శివుడు

ఉద‌యం 10 గంటల‌కు గుడి గుంట‌లు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు అల్ల‌రి రాముడు

సాయంత్రం 4 గంట‌ల‌కు జోరు

రాత్రి 7 గంట‌ల‌కు శ్రీకృష్ణావ‌తారం

 

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు బాహుబ‌లి1

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు మ‌గ‌ధీర‌

తెల్ల‌వారుజాము 5గంట‌ల‌కు అఖండ‌

ఉదయం 9 గంటలకు సీత‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు టెడ్డీ

 

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు బ్ర‌హ్మాస్త్ర‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు భ‌క్త శిరియాల‌

ఉద‌యం 7 గంట‌ల‌కు క్రేజీ అంకుల్స్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు బుజ్జిగాడు

ఉద‌యం 12 గంట‌ల‌కు విన‌య విధేయ రామ‌

మధ్యాహ్నం 3 గంట‌లకు ఖైదీ నం 150

సాయంత్రం 6 గంట‌ల‌కు ది ఫ్యామిలీ స్టార్‌

రాత్రి 9 గంట‌ల‌కు ఖిలాడీ

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు శివ భ‌క్త విజ‌యం

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు యోగి

ఉద‌యం 6 గంట‌ల‌కు అనేకుడు

ఉద‌యం 8 గంట‌ల‌కు మ‌రాక్క‌ర్‌

ఉద‌యం 11 గంట‌లకు భ‌లే భ‌లే మొగాడివోయ్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు భార్గ‌వ్‌

సాయంత్రం 5 గంట‌లకు ఖాకీ స‌త్తా

రాత్రి 8 గంట‌ల‌కు ఖైదీ

రాత్రి 11 గంటలకు మ‌రాక్క‌ర్‌