China | చైనాలో టోర్న‌డోల బీభ‌త్సం.. ఆకాశంలో ప‌తంగుల్లా ఎగిరిన ఇండ్ల పైక‌ప్పులు

China దెబ్బ‌తిన్న 1,646 ఇండ్లు.. పంట పొలాలు ప‌ది మంది మృతి తూర్పు చైనా ఆగ‌మాగం.. వీడియోలు వైర‌ల్‌ విధాత‌: చైనాపై ప్ర‌కృతి ప్ర‌కోపం ప్ర‌ద‌ర్శించింది. టోర్న‌డోలు బీభ‌త్సం సృష్టించాయి. భారీ వ‌ర్షాలు, బ‌ల‌మైన ఈదురుగాలులు జ‌న‌జీవ‌నాన్ని అత‌లాకుత‌లం చేశాయి. తూర్పు ప్రావిన్స్ జియాంగ్సులో సుడిగాలి విధ్వంసం కార‌ణంగా బుధ‌వారం ప‌ది మంది వ‌ర‌కు మృత్యువాత ప‌డ్డారు.

China | చైనాలో టోర్న‌డోల బీభ‌త్సం.. ఆకాశంలో ప‌తంగుల్లా ఎగిరిన ఇండ్ల పైక‌ప్పులు

China

  • దెబ్బ‌తిన్న 1,646 ఇండ్లు.. పంట పొలాలు
  • ప‌ది మంది మృతి
  • తూర్పు చైనా ఆగ‌మాగం.. వీడియోలు వైర‌ల్‌

విధాత‌: చైనాపై ప్ర‌కృతి ప్ర‌కోపం ప్ర‌ద‌ర్శించింది. టోర్న‌డోలు బీభ‌త్సం సృష్టించాయి. భారీ వ‌ర్షాలు, బ‌ల‌మైన ఈదురుగాలులు జ‌న‌జీవ‌నాన్ని అత‌లాకుత‌లం చేశాయి. తూర్పు ప్రావిన్స్ జియాంగ్సులో సుడిగాలి విధ్వంసం కార‌ణంగా బుధ‌వారం ప‌ది మంది వ‌ర‌కు మృత్యువాత ప‌డ్డారు.