TS Government | 119 నియోజకవర్గాలకు AEROల నియామకం

TS Government విధాతః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల దిశగా సాగుతున్న ఎన్నికల సంఘం బుధవారం రాష్ట్రంలోని 119నియోజకవర్గాలకు అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్‌(AERO)లను నియమిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తహశీల్ధార్లను ఏఈఆర్వోలుగా నియమిస్తు ఉత్తర్వులు విడుదల చేశారు.

  • By: krs    latest    Jul 19, 2023 1:07 PM IST
TS Government | 119 నియోజకవర్గాలకు AEROల నియామకం

TS Government

విధాతః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల దిశగా సాగుతున్న ఎన్నికల సంఘం బుధవారం రాష్ట్రంలోని 119నియోజకవర్గాలకు అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్‌(AERO)లను నియమిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తహశీల్ధార్లను ఏఈఆర్వోలుగా నియమిస్తు ఉత్తర్వులు విడుదల చేశారు.