PFI దాడులపై తెలంగాణ ఇంటెలిజెన్స్ అప్రమత్తం
విధాత, హైదరాబాద్: పీఎఫ్ఐ కార్యకర్తలు దాడులు చేసే ప్రమాదం ఉన్నదని తెలిసి తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. కేరళ, తమిళనాడులో ఆర్ఎస్ఎస్, హిందూ కార్యకర్తలపై దాడులకు పీఎఫ్‌ఐ కుట్ర పన్నినట్టు, తెలంగాణలో కూడా జరిగే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. పీఎఫ్‌ఐ, అనుబంధ సంస్థలపై నిఘా ఉంచాలని హెచ్చరించింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించింది. దీంతో ఆర్ఎస్ఎస్, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులను పోలీసులు అప్రమత్తం చేశారు.

విధాత, హైదరాబాద్: పీఎఫ్ఐ కార్యకర్తలు దాడులు చేసే ప్రమాదం ఉన్నదని తెలిసి తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు.
కేరళ, తమిళనాడులో ఆర్ఎస్ఎస్, హిందూ కార్యకర్తలపై దాడులకు పీఎఫ్‌ఐ కుట్ర పన్నినట్టు, తెలంగాణలో కూడా జరిగే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది.
పీఎఫ్‌ఐ, అనుబంధ సంస్థలపై నిఘా ఉంచాలని హెచ్చరించింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించింది. దీంతో ఆర్ఎస్ఎస్, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులను పోలీసులు అప్రమత్తం చేశారు.