సిరిసిల్ల షాలిని కిడ్నాప్‌ కేసులో ట్విస్ట్‌..

తల్లిదండ్రులకు షాక్ ఇచ్చిన యువతి… విధాత: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉదయం కిడ్నాప్ కు గురైన యువతి షాలిని తల్ిదండ్రులకు షాక్‌ ఇచ్చింది. కొండ గట్టులో ప్రియుడితో పెళ్లి చేసుకున్నది. ఈ మేరకు పెళ్లి దుస్తులతో ఉన్న వీడియోను షాలిని విడుదల చేసింది. తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని, ఇష్టపూర్వకంగానే జానీతో వెళ్లానని ఆ వీడియోలో తెలిపింది. జానీ నేను నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామని చెప్పింది. తలల్లిదండ్రులు తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని జానీతో వెళ్ళిపోయానని చెప్పింది. […]

  • By: krs    latest    Dec 20, 2022 10:15 AM IST
సిరిసిల్ల షాలిని కిడ్నాప్‌ కేసులో ట్విస్ట్‌..

తల్లిదండ్రులకు షాక్ ఇచ్చిన యువతి…

విధాత: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉదయం కిడ్నాప్ కు గురైన యువతి షాలిని తల్ిదండ్రులకు షాక్‌ ఇచ్చింది. కొండ గట్టులో ప్రియుడితో పెళ్లి చేసుకున్నది. ఈ మేరకు పెళ్లి దుస్తులతో ఉన్న వీడియోను
షాలిని విడుదల చేసింది.

తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని, ఇష్టపూర్వకంగానే జానీతో వెళ్లానని ఆ వీడియోలో తెలిపింది. జానీ నేను నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామని చెప్పింది. తలల్లిదండ్రులు తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని జానీతో వెళ్ళిపోయానని చెప్పింది.

మాస్క్ పెట్టుకోవడంతో జానీనీ ముందు కిడ్నాపర్ అనుకున్నానని పేర్కొన్నది. తాను కొండగట్టులో పెండ్లి చేసుకున్నానని, తన తల్లిదండ్రుల నుంచి నాకు ప్రాణ భయం ఉందని పేర్కొన్నది.

Viral| సిరిసిల్ల‌: తండ్రి ఎదుటే ప్రియురాలిని ఎత్తుకెళ్లిన ప్రియుడు