MLC: ఒక కంట పన్నీరు.. ఓ కంట కన్నీరు | ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఊహించని ఫలితాలు
విధాత: ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలికి జరుగుతున్న ఎన్నికల్లో రూలింగ్ వైఎస్సార్సీపీకి ఊహించని ఫలితాలు వచ్చాయి.. జగన్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో ఆంతా తిరగా మారగా అయిపోయింది. ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్న సీట్లు కోల్పోగా… పోతాయిలే అనుకున్న సీట్లు వైసీపీ ఖాతాలో చేరాయి. దీంతో పార్టీ పరిస్థితి నవ్వుతూ ఏడ్చినట్లు.. ఏడుస్తూ నవ్వుతున్నట్లు తయారైంది. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఎలాగైనా గెలుస్తాం అని భీషణ ప్రతిజ్ఞ చేసిన వైసిపి అక్కడ బోర్లా పడింది. బ్రాహ్మణ కార్పొరేషన్ […]

విధాత: ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలికి జరుగుతున్న ఎన్నికల్లో రూలింగ్ వైఎస్సార్సీపీకి ఊహించని ఫలితాలు వచ్చాయి.. జగన్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో ఆంతా తిరగా మారగా అయిపోయింది. ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్న సీట్లు కోల్పోగా… పోతాయిలే అనుకున్న సీట్లు వైసీపీ ఖాతాలో చేరాయి. దీంతో పార్టీ పరిస్థితి నవ్వుతూ ఏడ్చినట్లు.. ఏడుస్తూ నవ్వుతున్నట్లు తయారైంది.
ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఎలాగైనా గెలుస్తాం అని భీషణ ప్రతిజ్ఞ చేసిన వైసిపి అక్కడ బోర్లా పడింది. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ను వైసిపి అభ్యర్థిగా నిలబెట్టగా ఆయన టిడిపి అభ్యర్థి చిరంజీవి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఈ సీట్ ఖచ్చితంగా గెలుస్తాం అని వైసీపీ భావించిన అది జరగలేదు.
పుంగనూరు నియోజకవర్గంలో విజయ హేల…..
పుంగనూరు పుడ్డంగి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో టీడీపీ గెలుపు…..#MLCElectionCounting #TDPforDevelopment #TDPWillBeBack #TDPMlc pic.twitter.com/XfTUNsO5uT
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!—