నేటి నుంచి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు
విధాత: నేటి నుంచి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ప్రారంభం కానున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు ఉత్సవాలుల నిర్వహించనున్నది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. ఇవాళ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువత, మహిళలతో ర్యాలీలు చేపట్టనున్నారు.రేపు ఉదయం 10:30 గంటలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు జరుగుతాయి. పబ్లిక్ గార్డెన్స్‌లో సీఎం కేసీఆర్ పతాకావిష్కరణ చేయనున్నారు. అనంతరంపోలీసుల గౌరవ వందన స్వీకరించనున్నారు. […]

విధాత: నేటి నుంచి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ప్రారంభం కానున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు ఉత్సవాలుల నిర్వహించనున్నది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలు జరగనున్నాయి.
ఇవాళ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువత, మహిళలతో ర్యాలీలు చేపట్టనున్నారు.
రేపు ఉదయం 10:30 గంటలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు జరుగుతాయి.
పబ్లిక్ గార్డెన్స్‌లో సీఎం కేసీఆర్ పతాకావిష్కరణ చేయనున్నారు. అనంతరంపోలీసుల గౌరవ వందన స్వీకరించనున్నారు. ప్రధాన కార్యాలయాల్లో ఉదయం 9 గంటలకు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఉంటుంది