UNSTOPPABLE: ప‌వ‌ర్ స్టార్.. ప్రోమో విడుద‌ల‌!

నటరత్న నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమౌతున్న టాక్‌ షో అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే సూపర్‌ హిట్‌ గా నిలిచిన సంగతి తెలిసిందే. సీజన్‌ 2 లో భాగంగా ఆ షోకు సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చారు. వాళ్లతో బాలకృష్ణ కామెడీ, కొన్ని సీరియస్‌ ప్రశ్నలకు వాళ్లు ఇస్తున్న సమాధానాలు సంచలనం సృష్టిస్తున్నాయి. మొత్తానికి అది పెద్ద ఎంటర్‌టైన్‌ షోగా మారింది. ఈ నేపథ్యంలోనే అందరూ ప్రముఖుల హీరోలు వచ్చారు. మా పవర్‌స్టార్‌ పవన్‌ […]

  • By: krs    latest    Jan 20, 2023 8:14 AM IST
UNSTOPPABLE: ప‌వ‌ర్ స్టార్.. ప్రోమో విడుద‌ల‌!

నటరత్న నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమౌతున్న టాక్‌ షో అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే సూపర్‌ హిట్‌ గా నిలిచిన సంగతి తెలిసిందే. సీజన్‌ 2 లో భాగంగా ఆ షోకు సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చారు.

వాళ్లతో బాలకృష్ణ కామెడీ, కొన్ని సీరియస్‌ ప్రశ్నలకు వాళ్లు ఇస్తున్న సమాధానాలు సంచలనం సృష్టిస్తున్నాయి. మొత్తానికి అది పెద్ద ఎంటర్‌టైన్‌ షోగా మారింది. ఈ నేపథ్యంలోనే అందరూ ప్రముఖుల హీరోలు వచ్చారు.

మా పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అన్‌స్టాపబుల్‌ షోలో ఎప్పుడు కనిపిస్తారని ఎదురుచూస్తున్న అభిమానులకు ఆ మధ్య గుడ్‌ న్యూస్‌ చెప్పింది. త్వరలోనే దీనికి సంబంధించిన ఎపీసోడ్‌ స్ట్రీమింగ్‌ కానున్నది. ఈ క్రమంలో ఆహా ఈ కొత్త టీజర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ టీజర్‌ ట్రెండింగ్‌గా మారింది. మీరూ చూడండి.