ఈవారం OTT, థియేటర్లలో వచ్చే సినిమాలివే
విధాత: ఈ వారం థియేటర్లలో ఆర డజన్‌కు పైగా సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో ముఖ్యంగా సందీప్ కిషన్ విజయ్ సేతుపతి కలిసి నటించిన మైఖేల్, పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ నటించిన వోయ్ దరువెయ్, కలర్ ఫొటో ఫేమ్ సుహస్ నటించిన రైటర్ పద్మబూషణ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఓటీటీల్లో వాఖండ పరెవర్, కొవై సరళ డీ గ్లామర్ పాత్రలో నటించిన సిబి, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ నటించిన డబ్బింగ్ చిత్రం వేద, […]

ఇక ఓటీటీల్లో వాఖండ పరెవర్, కొవై సరళ డీ గ్లామర్ పాత్రలో నటించిన సిబి, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ నటించిన డబ్బింగ్ చిత్రం వేద, విశ్వక్‌సేన్ ప్రధాన పాత్రలో నటించిన ముఖచిత్రం, వారం క్రితం థియేటర్లలో విడుదలై భారీ డిజాస్టర్‌గా నిలిచిన సుధీర్‌బాబు నటించిన హంట్ చిత్రాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. మరి థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.
థియేటర్లలో వచ్చే సినిమాలు
TELUGU
Michael Feb 3
Premadesam Feb 3
Vey Dharuvey Feb 3
Suvarna Sundari Feb 3
The Woman King Feb 3
Writer Padmabhushan Feb 3
Rebels of Thupakula Gudem Feb 3
Butta Bomma Feb 4
Hindi
Faraaz Feb 3
Who Am I Feb 3
Daman (Hindi) Feb 3
The Woman King Feb 3
Almost Pyaar with DJ Mohabbat Feb 3
English
The Whale Feb 3
The Woman King Feb 3
Knock at the Cabin Feb 3
BTS: Yet To Come In Cinema Feb 1
OTTల్లో వచ్చే సినిమాలు

Hunt Telugu Feb 10
Varasudu (Varisu) Telugu, Tamil Feb 10
Farzi Feb 10
Sembi Tam, Tel, Kan, Mal, Hin Feb 3
Wakanda Forever Feb1
The Mandalorian S3 Mar1
Thunivu (Thegimpu) Feb 10
Cirkus Hindi Feb 17
Unstoppable With PAWAN KALYAN FEB 3
Mukha chitram Feb 3
