ఈ వారం OTT, థియేటర్లలో వచ్చే సినిమాలివే

విధాత: ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి చేయనున్నాయి. ముందుగా విశాల్‌ నటించిన లాఠీ, నయనతార నటించిన కనెక్ట్‌ సినిమాలు ఓ రోజు ముందే గురువారం థియేటర్లలో విడుదల కానున్నాయి. ఇక శుక్రవారం రవితేజ నటించిన ధమాకా, నిఖిత్‌ నటించిన 18 పేజేస్‌, కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ నటించిన వేద సినిమాలు విడుదల కానున్నాయి.   ఇక ఓటీటీల్లో అల్లరి నరేశ్‌ నటించిన ఇట్లు మారేడ్‌మిల్లి ప్రజానికం, థియేటర్లలో విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించిన మసూద […]

  • By: krs    latest    Dec 22, 2022 5:14 AM IST
ఈ వారం OTT, థియేటర్లలో వచ్చే సినిమాలివే

విధాత: ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి చేయనున్నాయి. ముందుగా విశాల్‌ నటించిన లాఠీ, నయనతార నటించిన కనెక్ట్‌ సినిమాలు ఓ రోజు ముందే గురువారం థియేటర్లలో విడుదల కానున్నాయి. ఇక శుక్రవారం రవితేజ నటించిన ధమాకా, నిఖిత్‌ నటించిన 18 పేజేస్‌, కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ నటించిన వేద సినిమాలు విడుదల కానున్నాయి.

ఇక ఓటీటీల్లో అల్లరి నరేశ్‌ నటించిన ఇట్లు మారేడ్‌మిల్లి ప్రజానికం, థియేటర్లలో విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించిన మసూద ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.. థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.

థియేటర్లలో వచ్చే సినిమాలు

TELUGU

Laatti Dec 22

Connect Dec 22

Dhamaka Dec 23

18 Pages Dec 23

Vedha Dec 23

Hindi

Cirkus Dec 23

Big Dhamaka Dec 23

OTTల్లో వచ్చే సినిమాలు


Top Gun Maverick En,Te,Ta,Hi,Ka,Ma Dec 26

Tunnel Kor,Hi,Tel,Tam Dec 31

Ullasam Mal Dec 25

HIT2 Jan

Jaya Jaya Jaya Jaya Dec 22 Mal

Butterfly Dec 29

AliceIn Borderland S2 Dec 22

TaraVsBilal Hin Dec 23

The Teacher Mal Dec 23

Anukokunda Oka Roju Dec 23

Dikkulu Choodaku Ramayya Dec 23

Matti Kusthi Dec 30

Mission Majnu Jan 20 Hin

Masooda Dec 21

Itlu Maredumilli Prajaneekam Dec 23

TVF’s Pitchers Season 2 Dec 23

IniUtharam Mal Dec 23

Kaari Tam,Tel, Kan, Mal Dec 23

ప్రస్తుతం స్ట్రీం అవుతున్న తెలుగు సినిమాలు

Vijaya Raghavan

Intinti Ramayanam

Valliddari Madhya aha