ఈ వారం OTT, థియేటర్లలో వచ్చే సినిమాలివే
విధాత: ఈ వారం థియేటర్లలో సినిమా సందడి ఏమాత్రం లేదు. గత వారం విడుదలైన సనిమాలే ఈ వారం ఉండనున్నాయి. వారం రోజుల్లో సంక్రాంతి సందర్భంగా పెద్ద సినిమాల విడుదల ఉండడంతో చిన్న సినిమాలేవి విడుదలకు ముందుకు రాలేదు. ఇక ఓటీటీల్లో అడవి శేష్ నటించిన హిట్ 2 చిత్రం,కొన్ని డబ్బింగ్ వెబ్ సీరిస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.. థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి. థియేటర్లలో వచ్చే సినిమాలు TELUGU Prathyardhi […]

థియేటర్లలో వచ్చే సినిమాలు
TELUGU
Prathyardhi JAN 6
Hindi
FM2 Double Masti JAN6
The Y JAN6
Hindi
Operation Fortune: Ruse de guerre JAN 6
OTTల్లో వచ్చే సినిమాలు

Project Wolf Hunting Kor, Hin, Telu,Tam Soon
HIT 2 Jan 7
Drishyam2 Hindi rent Rs.199
The Menu Jan 4
Jhansi Season 2 Jan 19
Wakanda Forever Feb1
Naai Sekar Returns JAN 6
Tam Varalaru Mukkiyam Jan15
Mission Majnu Hin Jan 20
K-Drama School 2017 Telugu Jan 7

Uunchai Jan 6
Story of Things Jan6 Ta,Te, Ka, Ma, Hi, Ben
3CsTelugu Jan 6
Saudi Vellaka Mal Jan 6
Vikram Vedha Jan9

Everything Every where All At Once (2022) Tam,Tel, Hi, Eng Jan 12 RENT
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!