యాదాద్రిని సందర్శించిన కోమటి రెడ్డి కుటుంబం
విధాత, నల్గొండ: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని శనివారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సమేతంగా సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు అనంతరం లడ్డు.ప్రసాదాలు అందించారు.

విధాత, నల్గొండ: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని శనివారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సమేతంగా సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!




ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు అనంతరం లడ్డు.ప్రసాదాలు అందించారు.