తమిళ, తెలుగు నటుడు విశాల్ (vishal) అప్పుడెప్పుడో 2010లో నటించిన మదగజరాజా (Mada Gaja Raja) చిత్రం అన్ని ఆటంకాలను దాటుకుని ఈ సంక్రాంతికి తమిళనాట థియేటర్లలోకి వచ్చి బ్లాక్బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈక్రమంలో తాజాగా లేటెస్ట్ తెలుగు ట్రైలర్ను రిలీజ్ చేశారు. https://www.youtube.com/watch?v=xYaQA3lCiGM