Breaking: యూపీలో ఘోరం.. గోడ కూలి 9మంది మృతి
విధాత: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లఖ్‌నవూలో దారుణం జరిగింది. లఖ్‌నవూలోని దిల్‌కుశా ప్రాంతంలో వర్షాలకు గోడ కూలింది. ఈ ఘటనలో సైనిక భవనం వెలుపల కొంత మంది కూలీలు గుడిసెలు వేసుకొని ఉంటున్న 9 మంది మృతి చెందారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా సైనిక భవనం ప్రహరీ గోడ కూలిపోయి గుడిసెలపై పడింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 10మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

విధాత: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లఖ్‌నవూలో దారుణం జరిగింది. లఖ్‌నవూలోని దిల్‌కుశా ప్రాంతంలో వర్షాలకు గోడ కూలింది. ఈ ఘటనలో సైనిక భవనం వెలుపల కొంత మంది కూలీలు గుడిసెలు వేసుకొని ఉంటున్న 9 మంది మృతి చెందారు.
నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా సైనిక భవనం ప్రహరీ గోడ కూలిపోయి గుడిసెలపై పడింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 10మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.