నిర్మలా జీ.. కరెన్సీ నోట్లపై మోడీ చిత్రాన్ని వేస్తారా!: మంత్రి కేటీఆర్
విధాత: ఎల్‌జీ వైద్య కళాశాల పేరు మార్పుపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అహ్మదాబాద్‌లోని ఎల్‌జీ వైద్య కళాశాలను నరేంద్రమోడీ వైద్య కళాశాలగా మార్చారు. అంతకుముందు సర్దార్ పటేల్ స్టేడియాన్ని నరేంద్రమోడీ స్టేడియంగా మార్చారు. మంత్రి నిర్మలా సీతారామన్ గారు వీలుంటే త్వరలో కరెన్సీ నోట్లపై గాంధీకి బదులు మోడీ చిత్రాన్ని ముద్రించమని ఆర్బీఐ చెప్పొచ్చు? అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

విధాత: ఎల్‌జీ వైద్య కళాశాల పేరు మార్పుపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అహ్మదాబాద్‌లోని ఎల్‌జీ వైద్య కళాశాలను నరేంద్రమోడీ వైద్య కళాశాలగా మార్చారు.
అంతకుముందు సర్దార్ పటేల్ స్టేడియాన్ని నరేంద్రమోడీ స్టేడియంగా మార్చారు. మంత్రి నిర్మలా సీతారామన్ గారు వీలుంటే త్వరలో కరెన్సీ నోట్లపై గాంధీకి బదులు మోడీ చిత్రాన్ని ముద్రించమని ఆర్బీఐ చెప్పొచ్చు? అని కేటీఆర్ ట్వీట్ చేశారు.