తెలంగాణ: మందు బాబులకు షాక్.. రేట్లు పెంపు?
విధాత: మందు బాబులకు ఇది నిజంగా చేదు వార్తే. తెలంగాణలో లిక్కర్ రేట్లు పెంచేందుకు సర్కార్ సిద్దమైంది. దసరా సందర్బంగా మందు రేట్లు పెంచాలని భావిస్తోంది. ఓ వైపు రాష్ట్రంలో స్టాక్ కొరత, మరో వైపు పండగ డిమాండ్‌ని బట్టి రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకోనుంది. లిక్కర్ డిమాండ్‌ని బట్టి 10 నుంచి 30 శాతం ధరలు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో లిక్కర్ నిల్వలు తగ్గిపోవడంతో ప్రభుత్వం ఇటీవలే వీలైనంత త్వరగా లిక్కర్ తయారీని […]

విధాత: మందు బాబులకు ఇది నిజంగా చేదు వార్తే. తెలంగాణలో లిక్కర్ రేట్లు పెంచేందుకు సర్కార్ సిద్దమైంది. దసరా సందర్బంగా మందు రేట్లు పెంచాలని భావిస్తోంది.
ఓ వైపు రాష్ట్రంలో స్టాక్ కొరత, మరో వైపు పండగ డిమాండ్‌ని బట్టి రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకోనుంది. లిక్కర్ డిమాండ్‌ని బట్టి 10 నుంచి 30 శాతం ధరలు పెరిగే అవకాశం ఉంది.
రాష్ట్రంలో లిక్కర్ నిల్వలు తగ్గిపోవడంతో ప్రభుత్వం ఇటీవలే వీలైనంత త్వరగా లిక్కర్ తయారీని పెంచాలని డిస్టిలరీస్‌ను కోరింది.