Life style | శృంగార సమయంలో ఆడవాళ్లు మగవాళ్లలో వీటిని నిశితంగా గమనిస్తారట..!
Life style | శృంగారం విషయంలో సాధారణంగా ఆడవాళ్ల కంటే మగవాళ్లే ఎక్కువ చొరవతీసుకుంటారు. స్త్రీలు సిగ్గుపడుతూ బిడియంగా ఉంటారు. కానీ, శృంగార సమయంలో మాత్రం మగవాడిలోని ప్రతి కదలికను ఆడవాళ్లు నిశితంగా గమనిస్తారట. ఎంతలా అంటే.. తన లైంగిక భాగస్వామిని ఏకంగా స్కానింగే చేసేస్తారట. శృంగారానికి ముందు ఆ విషయం గురించి మాట్లాడితేనే సిగ్గుపడిపోయే ఆడవాళ్లు.. మరి తీరా ముగ్గులోకి దిగిన తర్వాత పురుషుల్లో అంత నిశితంగా గమనించేవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Life style : శృంగారం విషయంలో సాధారణంగా ఆడవాళ్ల కంటే మగవాళ్లే ఎక్కువ చొరవతీసుకుంటారు. స్త్రీలు సిగ్గుపడుతూ బిడియంగా ఉంటారు. కానీ, శృంగార సమయంలో మాత్రం మగవాడిలోని ప్రతి కదలికను ఆడవాళ్లు నిశితంగా గమనిస్తారట. ఎంతలా అంటే.. తన లైంగిక భాగస్వామిని ఏకంగా స్కానింగే చేసేస్తారట. శృంగారానికి ముందు ఆ విషయం గురించి మాట్లాడితేనే సిగ్గుపడిపోయే ఆడవాళ్లు.. మరి తీరా ముగ్గులోకి దిగిన తర్వాత పురుషుల్లో అంత నిశితంగా గమనించేవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆడవాళ్లు శృంగారం విషయంలో చొరవ తీసుకోవడానికి మొహమాటపడినా మగవాడు చొరవ తీసుకున్న తర్వాత మాత్రం యాక్టివ్గా మారిపోతారట. తమ మేల్ పార్ట్నర్ను అణువణువూ క్షుణ్ణంగా స్కాన్ చేస్తారట. ఆ సమయంలో స్త్రీ పురుషుడి కదలికలను గమనించినంత వేగంగా.. పురుషుడు స్త్రీ కదలికలను గమనించలేడట. ఓ సర్వే సంస్థ గతంలో నిర్వహించిన సర్వేలో తేలిన విషయం ఏమిటంటే.. పురుషులతో పోలిస్తే సాధారణంగా మహిళల్లో పరిశీలనా శక్తి ఎక్కువగా ఉంటుందట. ఆ పరిశీలనా శక్తి వారికి అన్ని విషయాలతోపాటు శృంగారం విషయంలో తోడ్పడుతుందట.
స్త్రీ తన పరిశీలనాశక్తిని ఉపయోగించి ఆ సమయంలో తన లైంగిక భాగస్వామిని బాగా గమనిస్తుందట. అతని ఆకృతి, కండలు, ముఖాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుందట. కళ్లు మూసుకుని కూడా అతని రూపాన్ని ఆస్వాదిస్తుందట. శృంగారం వేళ పురుషుల్లో స్త్రీలు గమనించే మరో అంశం శ్వాస. పురుషుడు ఎంత దమ్ముగొని శ్వాస తీసుకుంటే స్త్రీ అంత తృప్తి చెందుతుందట. పురుషుడిలో స్త్రీ గమనించే మరో అంశం నాలుక. పురుషుడు తన నాలుకతో ఒక్కో భాగాన్ని స్పృశిస్తుంటే స్త్రీ మధురానుభూతి చెందుతుందట.
మగవాళ్లలో స్త్రీలు గమనించే మరో ముఖ్యమైన అంశం ధ్వని. సాధారణంగా శృంగారం వేళ స్త్రీ, పురుషులు మూలుగుతూ సన్నని శబ్దాలు చేస్తారు. మగవాళ్లు చేసే ఆ శబ్దాలను ఆడవాళ్లు శ్రద్ధగా వింటూ తీయని అనుభూతి చెందుతారట. మగవాడి చేతివేళ్లను కూడా ఆడవాళ్లు బాగా గమనిస్తారట. అతడు తన చేతివేళ్లతో ఒంటిపై ఎక్కడెక్కడ టచ్ చేస్తున్నాడో నిశితంగా గమనిస్తారట. స్త్రీలు మగవాళ్ల నుంచి గ్రహించే మరో అంశం వాసన. శృంగారం వేళ మగవాళ్ల నుంచి వచ్చే వాసనలను స్త్రీలు ఆస్వాదిస్తారట.