Movies In Tv: బుధవారం డిసెంబర్ 18న.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Movies In Tv:
విధాత: ప్రతి రోజు టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మన తెలుగు టీవీలలో ఈ బుధవారం డిసెంబర్ 18న వచ్చే సినిమాల వివరాలు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు పండగ చేస్కో
రాత్రి 11 గంటలకు లవర్స్
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు అష్టాచమ్మా
ఉదయం 9.00 గంటలకు భగీరథ
మధ్యాహ్నం 12 గంటలకు రాయుడు
మధ్యాహ్నం 3 గంటలకు కలిసుందాంరా
సాయంత్రం 6 గంటలకు హలో
రాత్రి 9 గంటలకు శ్రీదేవి సోడా సెంటర్
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు పరుగు
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు మీకు మీరే మాకు మేమే
ఉదయం 9 గంటలకు భలే భలే మొగాడివోయ్
మధ్యాహ్నం 12 గంటలకు ఉప్పెన
మధ్యాహ్నం 3 గంటలకు కెవ్వుకేక
సాయంత్రం 6 గంటలకు భరత్ అనే నేను
రాత్రి 9.00 గంటలకు నువ్వే నువ్వే
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు స్కెచ్
ఉదయం 8 గంటలకు మత్తువదలరా
ఉదయం 11 గంటలకు మల్లన్న
మధ్యాహ్నం 2 గంటలకు ఇంకొక్కడు
సాయంత్రం 5 గంటలకు ఈగ
రాత్రి 8 గంటలకు ఖుషి
రాత్రి 11 గంటలకు మత్తువదలరా
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు ఒసేయ్ రాములమ్మ
మధ్యాహ్నం 3 గంటలకు ప్రేమకావాలి
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు సాహాస సామ్రాట్
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు ప్రస్తానం
ఉదయం 10 గంటలకు శేషాద్రి నాయుడు
మధ్యాహ్నం 1 గంటకు మీ ఆవిడ చాలా మంచిది
సాయంత్రం 4 గంటలకు సుబ్బు
రాత్రి 7 గంటలకు వీర
రాత్రి 10 గంటలకు సంచలనం
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు దసరా బుల్లోడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు అదిరింది అల్లుడు
రాత్రి 9 గంటలకు చిన్నబ్బాయ్
ఈ టీవీ సినిమా (ETV Cinema)
ఉదయం 7 గంటలకు పెళ్లి పందిరి
ఉదయం 10 గంటలకు గుండమ్మకథ
మధ్యాహ్నం 1గంటకు వివాహాబోజనంభు
సాయంత్రం 4 గంటలకు అడవిదొంగ
రాత్రి 7 గంటలకు మీన
రాత్రి 10 గంటలకు చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం