హైదరాబాద్ కు మరో 3 మేఘా క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు
మేఘా ఇంజనీరింగ్ సంస్థ థాయిలాండ్ నుంచి మరో 3 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను నేడు దిగుమతి చేసుకొని తెలంగాణ ప్రభుత్వానికి అందించింది. ఆర్మీ ప్రత్యేక విమానం ఛంఢీఘడ్ నుండి నేరుగా బ్యాంకాక్ వెళ్లి అక్కడి నుంచి విమానంలో శుక్రవారం (28.05.2020) మధ్యాహ్నం 2 గంటల సమయంలో 3 క్రయోజనిక్ ట్యాంకులతో బేగంపేటలోన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో దిగింది. మరో 5 క్రయోజనిక్ ట్యాంకులు రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ చేరనున్నాయి. దీనిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ర్టాలలోని […]

మేఘా ఇంజనీరింగ్ సంస్థ థాయిలాండ్ నుంచి మరో 3 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను నేడు దిగుమతి చేసుకొని తెలంగాణ ప్రభుత్వానికి అందించింది. ఆర్మీ ప్రత్యేక విమానం ఛంఢీఘడ్ నుండి నేరుగా బ్యాంకాక్ వెళ్లి అక్కడి నుంచి విమానంలో శుక్రవారం (28.05.2020) మధ్యాహ్నం 2 గంటల సమయంలో 3 క్రయోజనిక్ ట్యాంకులతో బేగంపేటలోన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో దిగింది. మరో 5 క్రయోజనిక్ ట్యాంకులు రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ చేరనున్నాయి.