Ashu Reddy: అషు.. అందాల ఫుల్ మీల్స్! అసలు తగ్గొందంటున్న ఫ్యాన్స్

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకుంది అషు రెడ్డి. మొదట్లో అంతా జూనియర్ సమంత అనే ముద్దుగా పిలుచుకునే ఈ ముద్దుగుమ్మ మధ్యలో కొద్దిగా బొద్దుగా తయారయింది.
ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టి స్లిమ్ అయి ఇప్పుడు స్లిమ్ లుక్ లో కుర్రకారును కట్టిపడేస్తోంది. తన రూటు మార్చి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రెగ్యులర్‌గా తన ఇన్ స్టాగ్రామ్ లో లేటెస్ట్ రొమాంటిక్ ఫొటోలను షేర్ చేస్తోంది.
ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతూ గ్లామర్ లుక్‌తో అవతలి వారు కండ్లార్పకుండా చేస్తోంది. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందమైన ఫోటో షూట్లతో మెరిసిపోతూ.. తనకంటూ ఓ బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంది.
ఇటీవల వరుసబెట్టి ఫొటోషూట్లు చేస్తూ కుర్రకారుకు నిద్రను రకరువు చేస్తోంది. ఈ మధ్య ఎక్కువగా ఎద అందాలపైనే దృష్టి పెట్టిన ఈ భామ వాటినే హైలెట్ చేస్తూ మరి రెచ్చిపోతూ షూట్లు చేస్తోంది. వాటిని ట్విట్టర్‌లో షేర్ చేసి తన అభిమానుల కనులకు ఫుల్ మీల్స్ అందిస్తోంది.
వీటిని చూసిన వారంతా అషుకి ఏమైంది అంటూనే ఎన్నాళ్లు ఇలా ఫొటో షూట్లకు పరిమితమవుతావు సినిమాల్లో ట్రై చేయచ్చు కదా అని అంటుండగా మరికొందరు అవకౄవాల కోసం ఇంతగా ప్రదర్శణ చేయాలంటూ కామెంట్లు చేస్తున్నారు.