రఘురామ,టీవీ5,ABNలపై కేసు నమోదు: సీఐడీ
విధాత(గుంటూరు): ఓ పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న కేసులో A1గా రఘురామకృష్ణరాజు, A2గా టీవీ5, A3గా ఏబీఎన్‌ను సీఐడీ ఎఫ్‌ఐర్‌లో పేర్కొంది. కుల, మత, వర్గాలను టార్గెట్ చేసుకుని, టీవీ5, ఏబీఎన్‌తో కలిసి ప్రభుత్వంపై రఘురామకృష్ణరాజు కుట్ర చేసినట్టు సీఐడీ పేర్కొంది. టీవీ5, ఏబీఎన్ రఘురామకృష్ణరాజు కోసం ప్రత్యేక స్లాట్లు కేటాయించిందని ఆయనతో కలిసి ప్రభుత్వంపై విషం జిమ్మించాయని సీఐడీ తెలిపింది.

విధాత(గుంటూరు): ఓ పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న కేసులో A1గా రఘురామకృష్ణరాజు, A2గా టీవీ5, A3గా ఏబీఎన్‌ను సీఐడీ ఎఫ్‌ఐర్‌లో పేర్కొంది.
కుల, మత, వర్గాలను టార్గెట్ చేసుకుని, టీవీ5, ఏబీఎన్‌తో కలిసి ప్రభుత్వంపై రఘురామకృష్ణరాజు కుట్ర చేసినట్టు సీఐడీ పేర్కొంది. టీవీ5, ఏబీఎన్ రఘురామకృష్ణరాజు కోసం ప్రత్యేక స్లాట్లు కేటాయించిందని ఆయనతో కలిసి ప్రభుత్వంపై విషం జిమ్మించాయని సీఐడీ తెలిపింది.