వైఎస్ వివేకానంద హ‌త్య కేసు స‌మాచారం అందిస్తే ఐదులక్షల బహుమానం

విధాత‌: మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సమాచారం ఇవ్వాలంటూ సిబిఐ పత్రికా ప్రకటన విడుదల చేసింది.ఖచ్చితమైన సమాచారం అందించిన వారికి ఐదులక్షల బహుమానాన్ని ప్రకటించిన సీబీఐ. ప్రజల వద్ద ఈ హత్యకు సంబంధించిన సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని పత్రికాముఖంగా కోరిన సిబిఐ ఇప్పటికే పలువురు అనుమానితులు విచారించింది.నలుగురి వద్ద పలు ఆయుధాలు స్వాధీనం చేసుకుంది. మరింత సమాచారం సేకరణలో నిమగ్నమైన సి.బి.ఐ సమాచారం ఇవ్వాలి అనుకున్న వ్యక్తులు వివేకానంద రెడ్డి హత్య […]

వైఎస్ వివేకానంద హ‌త్య కేసు స‌మాచారం అందిస్తే ఐదులక్షల బహుమానం

విధాత‌: మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సమాచారం ఇవ్వాలంటూ సిబిఐ పత్రికా ప్రకటన విడుదల చేసింది.ఖచ్చితమైన సమాచారం అందించిన వారికి ఐదులక్షల బహుమానాన్ని ప్రకటించిన సీబీఐ.

ప్రజల వద్ద ఈ హత్యకు సంబంధించిన సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని పత్రికాముఖంగా కోరిన సిబిఐ ఇప్పటికే పలువురు అనుమానితులు విచారించింది.నలుగురి వద్ద పలు ఆయుధాలు స్వాధీనం చేసుకుంది.

మరింత సమాచారం సేకరణలో నిమగ్నమైన సి.బి.ఐ సమాచారం ఇవ్వాలి అనుకున్న వ్యక్తులు వివేకానంద రెడ్డి హత్య కేసు ఇన్వెస్టిగేషన్ అధికారి అయిన dsp దీపక్ గౌర్ ఫోన్ నెంబర్ – 9474256974.పర్యవేక్షణ అధికారి అయిన ఎస్పి రామ్ సింగ్ ఫోన్ నెంబర్ 9988272709. ద్వారా వివరాలు అందించాలని సిబిఐ అధికారులు కొరారు.

READMORE:సైబర్ క్రైం:మీరు మోసపోతే ఈ హెల్ప్ లైన్ నంబర్‌ ను సంప్రదించండి