కోవిడ్ బాధితుల రవాణాకోసం అత్యవసర వాహనం కాంగ్రెస్ ఏర్పాటు

విధాత:కోవిడ్ బాధితుల తరలింపునకు అత్యవసరవాహనం ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటుచేసింది. ఆ మేరకు మంగళవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్లో ఏపీసీసీ అధ్యక్షులు డా.సాకే శైలజానాధ్ ప్రారంభించారు. ఈ వాహనాన్ని పీసీసీ అధికార ప్రతినిధి కేవై కిరణ్ ఏర్పాటుచేశారు.ఈ సందర్భంగా డా.శైలజానాధ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పలుచోట్ల కరోనా రోగుల రవాణా నిమిత్తం వాహనాలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వాలు కరోనా బాధితుల పట్ల కరుణ చూపి వారికి తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు.