Movies In Tv: డిసెంబ‌ర్ 27 శుక్ర‌వారం.. టీవీ ఛాన‌ళ్లలో వ‌చ్చే సినిమాలివే

  • By: sr    news    Dec 27, 2024 8:47 AM IST
Movies In Tv: డిసెంబ‌ర్ 27 శుక్ర‌వారం.. టీవీ ఛాన‌ళ్లలో వ‌చ్చే సినిమాలివే

Movies In Tv:

విధాత‌: మోబైల్స్, ఓటీటీలు వ‌చ్చి ప్ర‌పంచాన్నంతా రాజ్య‌మేలుతున్న‌ప్ప‌టికీ ఇంకా చాలా ప్రాంతాల్లో టీవీ ఛాన‌ళ్ల‌ ప్రాబ‌ల్యం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. రోజుకు ఫ‌లానా స‌మ‌యం వ‌చ్చిందంటే టీవీల ముందు వ‌చ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మ‌న తెలుగు టీవీల‌లో ఈ శుక్ర‌వారం, డిసెంబ‌ర్ 27న‌ వ‌చ్చే సినిమాల వివ‌రాలు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు పుట్టింటికి రా చెల్లి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు గ‌జిని

 

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు స్టేట్ రౌడీ

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారు జ‌ము 1.30 గంట‌ల‌కు జూనియ‌ర్స్‌

తెల్ల‌వారు జ‌ము 4.30 గంట‌ల‌కు అత్త సోమ్మ్ఉ అల్లుడు దానం

ఉద‌యం 7 గంట‌ల‌కు మేడ‌మ్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు మ‌హానుభావుడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు ప‌విత్ర‌బంధం

సాయంత్రం 4 గంట‌లకు ల‌క్కీ

రాత్రి 7 గంట‌ల‌కు రెబ‌ల్‌

రాత్రి 10 గంట‌లకు రామాచారి

 

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సుమంగ‌ళి

ఉద‌యం 9 గంట‌ల‌కు బ‌ల‌రామ‌కృష్ణులు

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్రేమ‌లో పావ‌ని క‌ల్యాణ్‌

రాత్రి 9 గంట‌ల‌కు చిన్నోడు

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు న‌వ‌హిని

ఉద‌యం 7 గంట‌ల‌కు పోలీస్

ఉద‌యం 10 గంటల‌కు ప‌ట్టింల్లా బంగారం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు అక్క‌మొగుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు ముద్దుల కృష్ణ‌య్య‌

రాత్రి 7 గంట‌ల‌కు చెంచుల‌క్ష్మి

 

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు విన్న‌ర్

ఉద‌యం 9 గంట‌లకు నువ్వు లేక నేను లేను

రాత్రి 11 గంట‌ల‌కు లాల్ బాగ్‌

 

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ద‌మ్ము

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు శివ‌

ఉద‌యం 6 గంట‌ల‌కు దోచెయ్‌

ఉద‌యం 9.00 గంట‌ల‌కు నాన్న‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బ్రూస్‌లీ

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు పండుగ చేస్కో

సాయంత్రం 6 గంట‌ల‌కు వీర‌న్‌

రాత్రి 9 గంట‌ల‌కు రాధే శ్యాం

 

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు RX 100

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు ఒక్క‌డే

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు క‌ల్ప‌న‌

ఉదయం 9 గంటలకు విరూపాక్ష‌

సాయంత్రం 4 గంట‌ల‌కు షాకిని డాకిని

 

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అర్జున్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు కృష్ణ‌బాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు అదుర్స్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు స్కంద‌

మధ్యాహ్నం 3 గంట‌లకు భీమ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు ఆదిపురుష్‌

రాత్రి 9.00 గంట‌ల‌కు స‌ర్కారు వారి పాట‌

 

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు అక్టోబ‌ర్‌2

ఉద‌యం 6.30 గంట‌ల‌కు రౌడీ

ఉద‌యం 8 గంట‌ల‌కు షాక్

ఉద‌యం 11 గంట‌లకు య‌ముడు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు మాస్‌

సాయంత్రం 5 గంట‌లకు క‌ల‌ర్ ఫొటో

రాత్రి 8 గంట‌ల‌కు ర‌జ‌నీ ఫ్రం రాజ‌మండ్రి

రాత్రి 11 గంటలకు షాక్‌