Movies In Tv: డిసెంబర్ 23 సోమవారం.. టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Movies In Tv:
విధాత: మోబైల్స్, ఓటీటీలు వచ్చి ప్రపంచాన్నంతా రాజ్యమేలుతున్నప్పటికీ ఇంకా చాలా ప్రాంతాల్లో టీవీ ఛానళ్ల ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదు. రోజుకు ఫలానా సమయం వచ్చిందంటే టీవీల ముందు వచ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మన తెలుగు టీవీలలో ఈ సోమవారం, డిసెంబర్ 23న వచ్చే సినిమాల వివరాలు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు నేను లోకల్
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు సుడిగాడు
ఉదయం 9.00 గంటలకు బావ
మధ్యాహ్నం 12 గంటలకు బ్రదర్స్
మధ్యాహ్నం 3 గంటలకు వసంతం
సాయంత్రం 6 గంటలకు జవాన్
రాత్రి 9 గంటలకు నక్షత్రం
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు వినయ విధేయ రామ
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు సరదాగా కాసేపు
ఉదయం 9 గంటలకు యమదొంగ
మధ్యాహ్నం 12 గంటలకు ఫిదా
మధ్యాహ్నం 3 గంటలకు రాజారాణి
సాయంత్రం 6 గంటలకు అఖండ
రాత్రి 9.00 గంటలకు పొలిమేర2
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు ఎవరికీ చెప్పొద్దు
ఉదయం 8 గంటలకు ఒక మనసు
ఉదయం 11 గంటలకు రక్త సంబంధం
మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీమళ్లీ ఇది రాని రోజు
సాయంత్రం 5 గంటలకు జల్సా
రాత్రి 8 గంటలకు యాక్షన్
రాత్రి 11 గంటలకు ఒక మనసు
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు మనసంతా నువ్వే
మధ్యాహ్నం 3 గంటలకు ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు ఇన్‌స్పెక్టర్ ప్రతాప్
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారు జము 1.30 గంటలకు సూర్య పుత్రుడు
తెల్లవారు జము 4.30 గంటలకు దొరికితే దొంగలు
ఉదయం 7 గంటలకు భద్రాద్రి రాముడు
ఉదయం 10 గంటలకు ఆప్తుడు
మధ్యాహ్నం 1 గంటకు శ్వేతనాగు
సాయంత్రం 4 గంటలకు చినదాన నీకోసం
రాత్రి 7 గంటలకు ఢమరుకం
రాత్రి 10 గంటలకు కరెంటు తీగ
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు ఆకలి రాజ్యం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు ఉగాది
రాత్రి 9 గంటలకు డార్లింగ్ డార్లింగ్
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు జగన్మోహిని
ఉదయం 7 గంటలకు ప్రేమించు పెళ్లాడు
ఉదయం 10 గంటలకు మరో చరిత్ర
మధ్యాహ్నం 1 గంటకు వంశానికొక్కడు
సాయంత్రం 4 గంటలకు గిల్లి కజ్జాలు
రాత్రి 7 గంటలకు యమగోల
రాత్రి 10 గంటలకు దేవ