మాజీ సీఎం కేసీఆర్ ఇంట తీవ్ర విషాదం

  • By: sr    news    Jan 25, 2025 7:52 AM IST
మాజీ సీఎం కేసీఆర్ ఇంట తీవ్ర విషాదం

బీఆరెస్ పార్టీ ప్రెసిడెంట్ మాజీ సీఎం కేసీఆర్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న ఐదవ సోదరి చీటీ సకలమ్మ కన్నుమూసింది. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్న ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. విష‌యం తెలుసుకున్న కేసీఆర్‌ ఇతర కుటుంబ సభ్యులతో క‌లిసి సోద‌రి నివాసానికి వెళ్లారు. కేసీఆర్‌కు మొత్తం ఎనిమిది అక్కలు, ఒక అన్న, ఒక చెల్లి ఉన్నారు.