విధాత:నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం భారీగా కొనసాగుతుంది. ఇన్ ఫ్లో : 5,30,063 లక్షల క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో : 31,480 వేల క్యూసెక్కులు ఉంది.పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం : 570.10 అడుగులకు చేరింది.పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0405 టీఎంసీలు.ప్రస్తుత నీటి నిల్వ : 256.8267 టీఎంసీలు ఉంది.