శ్రీశైలానికి స్వల్పంగా వరదనీరు

విధాత‌:శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరదనీరు వ‌స్తున్నాయి.ఇన్ ఫ్లో : 1,125 క్యూసెక్కులు వ‌స్తుండ‌గా ఔట్ ఫ్లో : 14,126 క్యూసెక్కులు ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు ప్రస్తుత : 814.90 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు ప్రస్తుత : 37.3004 టీఎంసీలు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ప్రారంభంకాని విద్యుత్ ఉత్పత్తి. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

  • Publish Date - July 6, 2021 / 03:50 AM IST

విధాత‌:శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరదనీరు వ‌స్తున్నాయి.ఇన్ ఫ్లో : 1,125 క్యూసెక్కులు వ‌స్తుండ‌గా ఔట్ ఫ్లో : 14,126 క్యూసెక్కులు ఉంది.

పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు

ప్రస్తుత : 814.90 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుత : 37.3004 టీఎంసీలు

కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ప్రారంభంకాని విద్యుత్ ఉత్పత్తి.

ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.