Tv Movies: ఒక్కడు, శ్రీఆంజనేయం, లౌక్యం మరెన్నో.. మార్చి 11, మంగళవారం టీవీలలో వచ్చే సినిమాలివే

Tv Movies:
మార్చి11, మంగళవారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో 60కి పైగానే సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వాటిలో తొలిప్రేమ, విశ్వాసం, నవ వసంతం, ఒక్కడు, శ్రీ ఆంజనేయం, లౌక్యం, ఖుషి వంటి హిట్ సినిమాలు జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి.
అయితే.. ఇంకా అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు శ్రీ ఆంజనేయం
మధ్యాహ్నం 3 గంటలకు మనసున్నోడు
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు శ్రావణమాసం
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు అభయ్
తెల్లవారుజాము 4.30 గంటలకు అమ్మాయి బాగుంది
ఉదయం 7 గంటలకు నాగ ప్రతిష్ట
ఉదయం 10 గంటలకు అధినేత
మధ్యాహ్నం 1 గంటకు నా అల్లుడు
సాయంత్రం 4గంటలకు ఇంగ్లీష్ పెళ్లాం ఈ స్ట్ గోదావరి మొగుడు
రాత్రి 7 గంటలకు ఒక్కడు
రాత్రి 10 గంటలకు శ్రీమతి కల్యాణం
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు నువ్వు లేక నేను లేను
ఉదయం 9 గంటలకు గణేశ్
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు పండుగ చేస్కో
ఉదయం 7 గంటలకు బొబ్బిలి రాజా
ఉదయం 9 గంటలకు అన్నీ మంచి శకునములే
మధ్యాహ్నం 12 గంటలకు జీ మహోత్సవం
మధ్యాహ్నం 3 గంటలకు నవ వసంతం
సాయంత్రం 6 గంటలకు లౌక్యం
రాత్రి 9 గంటలకు కాష్మోరా
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు శత్రువు
ఉదయం 9 గంటలకు నిన్ను చూడాలని
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు చెప్పాలని ఉంది
రాత్రి 9.30 గంటలకు పోలీస్
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1గంటకు కోడె త్రాచు
ఉదయం 7 గంటలకు అభినందన
ఉదయం 10 గంటలకు ఖైదీ కన్నయ్య
మధ్యాహ్నం 1 గంటకు మావిచుగురు
సాయంత్రం 4 గంటలకు తారక రాముడు
రాత్రి 7 గంటలకు అబ్బాయిగారు
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
తెల్లవారుజాము 2 గంటలకు సాహాసం
తెల్లవారుజాము 5 గంటలకు కల్పన
ఉదయం 9 గంటలకు విశ్వాసం
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు రైల్
తెల్లవారుజాము 3 గంటలకు జార్జీ రెడ్డి
ఉదయం 7 గంటలకు సైకో
ఉదయం 9 గంటలకు సినిమా చూపిస్తా మామ
ఉదయం 12 గంటలకు చంద్రముఖి
మధ్యాహ్నం 3 గంటలకు కర్తవ్యం
సాయంత్రం 6 గంటలకు వినయ విధేయ రామా
రాత్రి 9 గంటలకు బుజ్జి ఇలా రా
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు బ్లఫ్ మాస్టర్
తెల్లవారుజాము 2.30 గంటలకు మనీ మనీ
ఉదయం 6 గంటలకు లవ్ జర్నీ
ఉదయం 8 గంటలకు గజేంద్రుడు
ఉదయం 11 గంటలకు తొలిప్రేమ
మధ్యాహ్నం 2 గంటలకు చెలగాటం
సాయంత్రం 5 గంటలకు ఖుషి
రాత్రి 8 గంటలకు తూటా
రాత్రి 11 గంటలకు గజేంద్రుడు