ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు

విధాత‌: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా అటవీప్రాంతంలో పోలీసు బలగాలకు తారసపడిన మావోయిస్టులు. ఎదురుకాల్పుల నుంచి తప్పించుకున్న మావోయిస్టులు. మావోయిస్టు అగ్ర నాయకుడు ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడు జాంబ్రి తప్పించుకున్నట్లు ఒడిశా పోలీసుల వెల్లడించారు.ఘటనా స్థలిలో పెద్ద ఎత్తున మావోయిస్టు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.