పెట్రో ధరల పెంపులో సెంచరీ కొట్టిన మోడీ – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
విధాత:ప్రజలంతా కరోనాతో అల్లాడుతుంటే నరేంద్రమోడీ ధరల పెంపులో బిజీగా ఉన్నారు.లీటర్ పెట్రోల్ పై 190 శాతం కేవలం పన్నుల రూపంలో వసూలు చేస్తున్న ఘనత నరేంద్రమోడీ ప్రభుత్వానికే దక్కుతుంది.పెట్రోల్ ధరలు తగ్గించని పక్షంలో మోడీ రాజీనామా చేసి ప్రధాని పదవి నుండి దిగిపోవాలి.పెట్రో ధరల పెంపునకు వ్యతిరేకంగా ఈ నెల 3న రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ నిరసనలు.