Movies In Tv: జ‌న‌వ‌రి 24, శుక్ర‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే చిత్రాలివే

  • By: sr    news    Jan 23, 2025 8:11 PM IST
Movies In Tv: జ‌న‌వ‌రి 24, శుక్ర‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే చిత్రాలివే

Movies In Tv:

విధాత‌: రెండు తెలుగు రాష్ట్రాల‌లో చాలా ప్రాంతాల్లో టీవీ ఛాన‌ళ్ల‌ ప్రాబ‌ల్యం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. రోజుకు ఫ‌లానా స‌మ‌యం వ‌చ్చిందంటే టీవీల ముందు వ‌చ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం, జ‌న‌వ‌రి 24న తెలుగు టీవీ ఛీన‌ళ్ల‌లో సుమారు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో తెలుసుకుని మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు స్నేహితుడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు చంటి

 

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు రాజు భాయ్‌

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు గాయం

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు మ‌ధుర మీనాక్షి

ఉద‌యం 7 గంట‌ల‌కు మా విడాకులు

ఉద‌యం 10 గంట‌ల‌కు వ‌రుడు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు అడ‌వి రాముడు

సాయంత్రం 4గంట‌ల‌కు జిగ‌ర్తాండ డ‌బుల్ ఎక్స్‌

రాత్రి 7 గంట‌ల‌కు ఎవ‌డైతే నాకేంటి

రాత్రి 10 గంట‌ల‌కు బాయ్స్‌

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు రామ‌య్య వ‌స్తావ‌య్యా

ఉద‌యం 9 గంట‌లకు చూడాల‌ని ఉంది ఆచారి అమెరికా యాత్ర‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు పిల్ల‌ జ‌మిందార్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు మ‌ల్లీశ్వ‌రి

ఉద‌యం 7 గంట‌ల‌కు మ‌ధుమాసం

ఉద‌యం 9 గంట‌ల‌కు గోదావ‌రి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు వీర‌న్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు లౌక్యం

సాయంత్రం 6 గంట‌ల‌కు రోబో 2

రాత్రి 9 గంట‌ల‌కు క్రైమ్ 23

 

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు మా ఊరి మ‌హారాజు

ఉద‌యం 9 గంట‌ల‌కు గుడి గంట‌లు

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు స‌ర్దుకుపోదాం రండి

రాత్రి 9.30 గంట‌ల‌కు ఆనందం

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు కొదండ‌రాముడు

ఉద‌యం 7 గంట‌ల‌కు మౌనం

ఉద‌యం 10 గంటల‌కు నిండు దంప‌తులు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు జేబుదొంగ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు న‌చ్చావులే

రాత్రి 7 గంట‌ల‌కు బీద‌ల‌పాట్లు

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు విక్ర‌మార్కుడు

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు ఒక్క‌డే

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు క‌ల్ప‌న‌

ఉదయం 9 గంటలకు సింగం3

సాయంత్రం 4 గంట‌ల‌కు స్వాతిముత్యం

 

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు అర్జున్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు కృష్ణ‌బాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు విన‌రోభాగ్య‌ము విష్ణుక‌థ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు మిడ్‌నైట్ మ‌ర్డ‌ర్స్‌

ఉద‌యం 12 గంట‌ల‌కు డార్లింగ్

మధ్యాహ్నం 3 గంట‌లకు కాంతార‌

సాయంత్రం 6 గంట‌ల‌కు మంజుమ్మ‌ల్ బాయ్స్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు బాహుబ‌లి1

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు 2 అక్టోబ‌ర్‌

ఉద‌యం 6 గంట‌ల‌కు స‌త్యం ఐపీఎస్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు లేడిస్ అండ్ జంటిల్‌మెన్‌

ఉద‌యం 10.30 గంట‌లకు దూకుడు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు రాగ‌ల 24 గంట‌ల్లో

సాయంత్రం 5 గంట‌లకు భ‌లేభ‌లే మొగాడివోయ్‌

రాత్రి 8 గంట‌ల‌కు మారి2

రాత్రి 11 గంటలకు రైల్‌