Movies In Tv: బుధవారం, జనవరి 15 కనుమ రోజున తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

విధాత: మన రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాల్లో టీవీ ఛానళ్ల ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదు. రోజుకు ఫలానా సమయం వచ్చిందంటే టీవీల ముందు వచ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో బుధవారం, జనవరి 15 కనుమ పండుగ రోజున తెలుగు టీవీ ఛీనళ్లలో వచ్చే సినిమాల వివరాలు అందిస్తున్నాం. ఈ వారం సుమారు 50కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో తెలుసుకుని మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు పెద్దన్న
మధ్యాహ్నం 3 గంటలకు జాతి రత్నాలు
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు ఎవడే సుబ్రమణ్యం
జెమిని మూవీస్
ఉదయం 7 గంటలకు పిలిస్తే పలుకుతా
ఉదయం 10 గంటలకు అతిథి
మధ్యాహ్నం 1 గంటకు నేను శైలజ
సాయంత్రం 4గంటలకు మరకతమణి
రాత్రి 7 గంటలకు 7 సెన్స్
రాత్రి 10 గంటలకు ఢీ మాంటే కాలనీ
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు డెవిల్ (సీక్రెట్ ఏజెంట్)
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు ఛాంగురే బంగారురాజా
రాత్రి 9 గంటలకు ఆనందమానందమాయే
ఈ టీవీ సినిమా (ETV Cinema)
ఉదయం 7 గంటలకు ఓం నమో వెంకటేశాయ
ఉదయం 10 గంటలకు పండుగ
మధ్యాహ్నం 1 గంటకు స్వర్ణకమలం
సాయంత్రం 4 గంటలకు బావబావ పన్నీరు
రాత్రి 7 గంటలకు సైంధవ్
రాత్రి 10 గంటలకు ఘటోత్కచుడు
స్టార్ మా (Star Maa)
ఉదయం 8.30 గంటలకు మా సంక్రాంతి వేడుక
మధ్యాహ్నం 3 గంటలకు F2
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు సిల్లీ ఫెలోస్
ఉదయం 9 గంటలకు బన్నీ
మధ్యాహ్నం 12 గంటలకు వీరసింహా రెడ్డి
మధ్యాహ్నం 3 గంటలకు సింగం3
సాయంత్రం 6 గంటలకు స్కంద
రాత్రి 9.00 గంటలకు మిర్చి
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు దృవనక్షత్రం
ఉదయం 8 గంటలకు కన్మణి రాంబో
ఉదయం 11 గంటలకుమల్లన్న
మధ్యాహ్నం 1.30 గంటలకు కర్తవ్యం
సాయంత్రం 5 గంటలకు సప్తగిరి llb
రాత్రి 8 గంటలకు పరుగు
రాత్రి 11 గంటలకు కన్మణి రాంబో
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు సంక్రాంతి సంబురాలు (ఈవెంట్)
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు మేము
ఉదయం 9 గంటలకు సూర్య సన్నాఫ్ కృష్ణన్
మధ్యాహ్నం 12 గంటలకు గోరింటాకు
మధ్యాహ్నం 3 గంటలకు ది గ్రేట్ ఇండియన్ కిచెన్
సాయంత్రం 6 గంటలకు శివలింగ
రాత్రి 9 గంటలకు కాశ్మోరా