ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్‌… మందులకు గ్రీన్‌ సిగ్నల్‌

విధాత:కంట్లో వేసే డ్రాప్స్‌ తప్ప, ఆనందయ్య మందులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ కె అనే మందును కూడా కమిటీ ముందు చూపించలేదు కాబట్టి దీనికి నిరాకరణ ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్‌… మందులకు గ్రీన్‌ సిగ్నల్‌సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కంట్లో వేసు మందుపై ఇంకా రావాల్సి ఉన్న నివేదికలు ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల హాని లేదని తేల్చిన నివేదికలుసీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం ఆనందయ్య మందు వాడితే హాని […]

ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్‌… మందులకు గ్రీన్‌ సిగ్నల్‌

విధాత:కంట్లో వేసే డ్రాప్స్‌ తప్ప, ఆనందయ్య మందులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ కె అనే మందును కూడా కమిటీ ముందు చూపించలేదు కాబట్టి దీనికి నిరాకరణ ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్‌… మందులకు గ్రీన్‌ సిగ్నల్‌
సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కంట్లో వేసు మందుపై ఇంకా రావాల్సి ఉన్న నివేదికలు ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల హాని లేదని తేల్చిన నివేదికలు
సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం ఆనందయ్య మందు వాడితే హాని లేదని తేల్చిన నివేదికలు కాని, ఆనందయ్య మందు వాడితే కోవిడ్‌ తగ్గుతుంది అనడానికి నిర్ధారణలు లేవని తేల్చిన నివేదికలు
కంట్లో వేసే డ్రాప్స్‌ విషయంలో పూర్తి నివేదికలు రావాల్సి ఉంది:
నివేదికలు రావడానికి మరో 2–3 వారాల సమయం
ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపొద్దని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి
డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ.. ఎవరి ఇష్టాను సారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చు
ఆనందయ్యమందును తీసుకోవడానికి కోవిడ్‌పాజిటివ్‌ రోగులు రాకుండా ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వం
వారికి బదులు వారి సంబంధీకులు వచ్చి మందును తీసుకెళ్తే.. కోవిడ్‌ విస్తరించే ప్రమాదం తప్పుతుందన్న రాష్ట్ర ప్రభుత్వం .మందు పంపిణీ సందర్భంలో కోవిడ్‌ ప్రోటోకాల్‌పాటించాలి.