Tv Movies: రంగ‌స్థ‌లం, ఓ బేబీ, కీడాకోలా, స్వ‌ర్ణ‌క‌మ‌లం.. Feb19 బుధ‌వారం టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

  • By: sr    news    Feb 18, 2025 8:30 PM IST
Tv Movies: రంగ‌స్థ‌లం, ఓ బేబీ, కీడాకోలా, స్వ‌ర్ణ‌క‌మ‌లం.. Feb19 బుధ‌వారం టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Tv Movies: ఫిబ్రవరి 19, బుధ‌వారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో సుమారు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అయితే వీటిలో రంగ‌స్థ‌లం, కీడాకోలా వంటి చిత్రాలు టెలీకాస్ట్ అవ‌నుండ‌గా ఇవేగాక‌ కణ్మనీ రాంబో ఖతీజా, ఓ బేబీ, ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ, బ్ర‌ద‌ర్స్‌, స్వ‌ర్ణ‌క‌మ‌లం వంటి చిత్రాలు కూడా అయా టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం కానున్నాయి.

ఇదిలాఉండ‌గా.. ఇంకా చాలా ప్రాంతాల్లో చాలా మంది ప్ర‌జ‌లు ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో స‌వివ‌రంగా అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు సీత‌య్య‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఇంట్లో ద‌య్యం నాకేం భ‌యం

 

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు పోస్ట్‌మాన్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు కొంచెం ట‌చ్‌లో ఉంటే చెప్తా

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు ధ‌మ్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు య‌మ జాత‌కుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు ET

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు కింగ్‌

సాయంత్రం 4గంట‌ల‌కు శ్రీకారం

రాత్రి 7 గంట‌ల‌కు జ‌గ‌దేక వీరుడు అతిలోక‌ సుంద‌రి

రాత్రి 10 గంట‌ల‌కు అశ్వ‌థ్థామ‌

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు బంగార్రాజు

ఉద‌యం 9 గంట‌లకు సంక్రాంతి ఈవెంట్‌

 

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు మిడిల్‌క్లాస్ మెలోడిస్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు లౌక్యం

ఉద‌యం 7 గంట‌ల‌కు 1ర్యాంక్ రాజు

ఉద‌యం 9 గంట‌ల‌కు ముకుంద‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు పండుగ చేస్కో

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు బ్ర‌ద‌ర్స్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు రంగ‌రంగ వైభ‌వంగా

రాత్రి 9 గంట‌ల‌కు ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అల్ల‌రి రాముడు

ఉద‌యం 9గంట‌ల‌కు చిన్న‌బ్బాయ్‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బాపు బొమ్మ‌కు పెళ్లంట‌

రాత్రి 10.30 గంట‌ల‌కు జైల‌ర్‌గారి అబ్బాయి

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు మొగుడు పెళ్లాల దొంగాట‌

ఉద‌యం 7 గంట‌ల‌కు స‌ప్త‌ప‌ది

ఉద‌యం 10 గంటల‌కు క‌లిసొచ్చిన అదృష్టం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు స్వ‌ర్ణ‌క‌మ‌లం

సాయంత్రం 4 గంట‌ల‌కు మాయ‌లోడు

రాత్రి 7 గంట‌ల‌కు ఇద్ద‌ర‌మ్మాయిలు

రాత్రి 10 గంట‌ల‌కు అలీబాబా అర డ‌జ‌న్ దొంగ‌లు


స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు రాజా రాణి

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు విక్ర‌మార్కుడు

తెల్ల‌వారుజాము 5గంట‌ల‌కు సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

ఉదయం 9గంటలకు ప్ర‌స‌న్న‌వ‌ద‌నం

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు ప్రేమ‌ఖైది

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు చంద్ర‌లేఖ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు భ‌జ‌రంగీ

ఉద‌యం 9 గంట‌ల‌కు హుషారు

ఉద‌యం 12 గంట‌ల‌కు ది వారియ‌ర్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు మ‌ట్టీ కుస్తీ

సాయంత్రం 6 గంట‌ల‌కు రంగ‌స్థ‌లం

రాత్రి 9 గంట‌ల‌కు కీడాకోలా

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు దూసుకెళ‌తా

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు ఆదృష్ట‌వంతుడు

ఉద‌యం 6 గంట‌ల‌కు సూర్య వ‌ర్సెస్ సూర్య‌

ఉద‌యం 8 గంట‌ల‌కు బుద్దిమంతుడు

ఉద‌యం 11 గంట‌లకు కణ్మనీ రాంబో ఖతీజా

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు హ్యాపీ హ్యాపీగా

సాయంత్రం 6 గంట‌లకు మాస్‌

రాత్రి 8 గంట‌ల‌కు ఓ బేబీ

రాత్రి 11 గంటలకు బుద్దిమంతుడు