Tv Movies: రాయలసీమ రామన్న చౌదరి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం.. మార్చి 19, బుధవారం తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Tv Movies:
ఇంకా అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
మార్చి19, బుధవారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వాటిలో ఉప్పెన, ఆది పురుష్, ఘరానా మొగుడు, ఐ, సీతారామం, బ్రో, రాయలసీమ రామన్న చౌదరి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, వీఐపీ2 వంటి హిట్ సినిమాలు జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు అతడే ఒక సైన్యం
మధ్యాహ్నం 3 గంటలకు ఘరానా మొగుడు
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు బంగారు మొగుడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు కాలేజీ బుల్లోడు
తెల్లవారుజాము 4.30 గంటలకు ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్
ఉదయం 7 గంటలకు బహుమతి
ఉదయం 10 గంటలకు ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం
మధ్యాహ్నం 1 గంటకు శివాజీ
సాయంత్రం 4గంటలకు శృతిలయలు
రాత్రి 7 గంటలకు రాయలసీమ రామన్న చౌదరి
రాత్రి 10 గంటలకు వీకెండ్ లవ్
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు గణేశ్
ఉదయం 9 గంటలకు బ్రో
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు సంతోషం
తెల్లవారుజాము 3 గంటలకు సాక్ష్యం
ఉదయం 7 గంటలకు అష్టాచమ్మా
ఉదయం 9 గంటలకు సైనికుడు
మధ్యాహ్నం 12 గంటలకు ఆనందో బ్రహ్మ
మధ్యాహ్నం 3 గంటలకు మగువలు మాత్రమే
సాయంత్రం 6 గంటలకు అన్నవరం
రాత్రి 9 గంటలకు స్పైడర్
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు దొంగ మొగుడు
ఉదయం 9 గంటలకు అసెంబ్లీ రౌడీ
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు కిరాయి రౌడీలు
రాత్రి 10.30 గంటలకు మా పెళ్లికి రండి
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1గంటకు నవ్వుతూ బతకాలిరా
ఉదయం 7 గంటలకు అల్లుడుగారు
ఉదయం 10 గంటలకు కల్పన
మధ్యాహ్నం 1 గంటకు కొదమ సింహం
సాయంత్రం 4 గంటలకు అమీతుమీ
రాత్రి 7 గంటలకు పెళ్లికానీ పిల్లలు
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు పోలీసోడు
తెల్లవారుజాము 2 గంటలకు కల్పన
తెల్లవారుజాము 5 గంటలకు 24
ఉదయం 8 గంటలకు సీతారామం
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు ఎంతవాడు గానీ
తెల్లవారుజాము 3 గంటలకు విశ్వరూపం2
ఉదయం 7 గంటలకు రాజుగారి గది3
ఉదయం 9 గంటలకు ధర్మయోగి
ఉదయం 12 గంటలకు ఉప్పెన
మధ్యాహ్నం 3 గంటలకు ఐ
సాయంత్రం 6 గంటలకు ఆదిపురుష్
రాత్రి 9 గంటలకు వీఐపీ2
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు చంద్రలేఖ
తెల్లవారుజాము 2.30 గంటలకు తిలక్
ఉదయం 6 గంటలకు ఊహలు గుసగుసలాడే
ఉదయం 8గంటలకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్
ఉదయం 11 గంటలకు నిన్నే పెళ్లాడతా
మధ్యాహ్నం 2 గంటలకు ధన51
సాయంత్రం 5 గంటలకు అయోగ్య
రాత్రి 8 గంటలకు ఒక లైలా కోసం
రాత్రి 11 గంటలకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్