Shilpa Shetty | 48 ఏళ్ల వయస్సులోను నడుము అందంతో మతి పోగొడుతున్న శిల్పా శెట్టి.. ఏమందంరా బాబు..!
Shilpa Shetty | బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పా శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మంచి విజయాలు అందుకుంది శిల్పా శెట్టి. వెంకటేష్ సాహసవీరుడు సాగర కన్య చిత్రంలో శిల్పా శెట్టి తన పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టి సాగరకన్యగా పేరు తెచ్చుకుంది. ఈ అమ్మడు బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది. గ్లామర్ పరంగా శిల్పా శెట్టి యువతపై చూపిన ప్రభావం మాములుగా లేదు. యోగా విన్యాసాలు చేస్తూ అప్పుడప్పుడు అందుకు సంబంధించిన […]

Shilpa Shetty |
బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పా శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మంచి విజయాలు అందుకుంది శిల్పా శెట్టి. వెంకటేష్ సాహసవీరుడు సాగర కన్య చిత్రంలో శిల్పా శెట్టి తన పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టి సాగరకన్యగా పేరు తెచ్చుకుంది. ఈ అమ్మడు బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది.
గ్లామర్ పరంగా శిల్పా శెట్టి యువతపై చూపిన ప్రభావం మాములుగా లేదు. యోగా విన్యాసాలు చేస్తూ అప్పుడప్పుడు అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మాంచి కిక్ ఇస్తుంటుంది. పెళ్లి తర్వాత సినిమాలకి కాస్త దూరమైన ఈ భామ సోషల్ మీడియాతో మాత్రం అలరిస్తూనే ఉంటుంది.
ఆ మధ్యన శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ చిత్రాలని నిర్మించిన కేసులో ఇరుక్కోగా, అప్పుడు శిల్పాపై కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. వాటన్నింటిన తట్టుకొని ఎంతో మానసిక వేదన అనుభవించింది ఈ అందాల ముద్దుగుమ్మ. అయితే ఆ చేదు అనుభవం నుండి క్రమక్రమంగా బయటపడుతున్న శిల్పా శెట్టి తాజాగా ఓ అవార్డ్ వేడుకలో పాల్గొంది.
ఈ అవార్డ్స్ వేడుకలో అందాల భామలు కళ్ళు చెదిరేలా వస్త్రధారణలో మెరిసి కేక పెట్టించారు. బాలీవుడ్ తారలంతా తెగ సందడి చేసిన ఈ వేడుకలో శిల్పా శెట్టి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. శిల్పా శెట్టి వయసు 50 ఏళ్ళు సమీపిస్తున్నా కూడా తన అందాల సునామీకి యువత హృదయాలు గల్లంతు చేస్తూనే ఉంటుంది.
ఈ వయస్సులోను తన నాజూకు అందాలతో కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది శిల్పా శెట్టి.తాజాగా సాగర కన్యని తలపించే విధంగా డ్రెస్ ధరించి విశాలమైన నడుముని చూపిస్తూ యువతకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.
ఈ సీనియర్ బ్యూటీ సృష్టించిన అరాచకానికి సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఈ పిక్స్ చూసి 48 ఏళ్ల వయసులో కూడా శిల్పా ఇంత అందంగా ఎలా ఉంది. చెక్కు చెదరని సొగసు ఆమెకి ఎలా సాధ్యం అంటూ కొందరు నోరెళ్లపెడుతున్నారు. యోగానే ఆమె గ్లామర్ సీక్రెట్ అని కొందరు చెప్పుకొస్తున్నారు.