ఎంపీ విషయంలో హైకోర్టులో జరిగింది ఇదే …
విధాత :రఘురామకృష్ణంరాజుపై గుంటూరు జీజీహెచ్ వైద్య బృందం నివేదికను చదవి వినిపించిన హైకోర్టు న్యాయమూర్తులు.రఘురామకృష్ణంరాజుపై ఒంటిపై ఎలాంటి గాయాలు లేవన్న వైద్య బృందంఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైద్య బృందం నివేదిక.సీఐడీ కోర్టు ఆదేశాలను అమలు చేయాలన్న హైకోర్టునిన్న సాయంత్రం 6:40కి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రైవేటు వైద్యుల పరీక్షలను, సీఆర్పీఎఫ్ భద్రతను, కుటుంబ సభ్యుల సమక్షాన్ని హైకోర్టు తిరస్కరించిందని, తానే స్వయంగా జీజీహెచ్ బృందాన్ని ఏర్పాటు చేసిన అంశాన్ని హైకోర్టుకు వివరించిన ఏఏజీ.రాత్రి 8:30కు సీఐడీ […]

విధాత :రఘురామకృష్ణంరాజుపై గుంటూరు జీజీహెచ్ వైద్య బృందం నివేదికను చదవి వినిపించిన హైకోర్టు న్యాయమూర్తులు.రఘురామకృష్ణంరాజుపై ఒంటిపై ఎలాంటి గాయాలు లేవన్న వైద్య బృందం
ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైద్య బృందం నివేదిక.సీఐడీ కోర్టు ఆదేశాలను అమలు చేయాలన్న హైకోర్టు
నిన్న సాయంత్రం 6:40కి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రైవేటు వైద్యుల పరీక్షలను, సీఆర్పీఎఫ్ భద్రతను, కుటుంబ సభ్యుల సమక్షాన్ని హైకోర్టు తిరస్కరించిందని, తానే స్వయంగా జీజీహెచ్ బృందాన్ని ఏర్పాటు చేసిన అంశాన్ని హైకోర్టుకు వివరించిన ఏఏజీ.రాత్రి 8:30కు సీఐడీ కోర్టు రమేష్ ఆస్పత్రికి తీసుకెళ్లాలనని చెప్పిందన్న విషయాన్ని హైకోర్టుకు వివరించిన ఏఏజీ.హైకోర్టు ఆర్డర్‌ఇచ్చాక సీఐడీ కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని వివరించిన ఏఏజీ
ఈ అంశాన్ని సీఐడీ కోర్టు దృష్టికి తీసుకు తమ ఏజీపీ తీసుకెళ్లారన్న ఏఏజీ.
హైకోర్టు ఆర్డర్‌కాపీ ఇస్తే.. తన తీర్పును సవరిస్తానన్న సీఐడీ కోర్టు తెలిపిన విషయాన్ని చెప్పిన ఏఏజీ
దీన్ని ఆన్లైలో ఇవాళ అప్‌లోడ్ చేయమన్న సీఐడీ కోర్టు.దీన్ని ఈ రాత్రికే అప్‌లోడ్‌చేయనున్న వెల్లడించిన ఏఏజీరమేష్ ఆస్పత్రికి తరలించడం అంటే టీడీపీ కార్యాలయానికి తరలించడమే: ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అభ్యంతరం
జీజీహెచ్ వైద్యులు రఘురామకృష్ణంరాజును పూర్తిగా పరిశీలించి నివేదిక ఇచ్చిన తర్వాత మళ్లీ రమేష్ ఆస్పత్రికి తరలించడం సరికాదు: ఏఏజీ రమేష్ ఆస్పత్రి నిర్లక్ష్యం వల్ల 10 మంది చనిపోయారు: హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చిన ఏఏజీ రమేష్ ఆస్పత్రిపై క్రిమినల్‌కేసులున్నాయి.
ఏఏజీ
ఈమేరకు అఫడవిట్ దాఖలు చేయాలన్న హైకోర్టు
ఈమేరకు అఫడివిట్‌దాఖలు చేయనున్న సీఐడీ
ఈరాత్రికే అఫడివిట్ దాఖలు చేయనున్న సీఐడీ